జనవరి 25తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 25తో మొదలయ్యే వారం
పాట 16 (143)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 2వ అధ్యా. 12-21 పేరాలు, 27వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: న్యాయాధిపతులు 5-7
నం. 1: న్యాయాధిపతులు 7:1-11
నం. 2: ప్రకటన 17:1లో వర్ణించబడిన “మహావేశ్యను” మనమెలా గుర్తించవచ్చు?
నం. 3: ఒక కుటుంబ సభ్యుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు (fy 116, 117 పేజీలు, 1-4 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 29 (222)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఫిబ్రవరిలో అందించాల్సిన ప్రచురణలు. ఆ నెలలో అందించాల్సిన ప్రచురణల్లోవున్న ఉపయోగకరమైన అంశాలను క్లుప్తంగా వివరించండి. ఒక సహోదరుడు అనియతంగా సాక్ష్యమిస్తూ ఈ నెలలో ఇవ్వాల్సిన ప్రచురణ జాగ్రత్తగా ఉపయోగించి బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించే ఒక ప్రదర్శనను చేయించండి.
20 నిమి: “వాయిదా వేస్తున్నారా?” ప్రశ్నాజవాబుల చర్చ. ఈ భాగాన్ని ఒక పెద్ద నిర్వహించాలి. ఒక ప్రచారకుడు అడ్వాన్స్ హెల్త్ కేర్ డైరెక్టివ్ కార్డు గురించి డాక్టరుకు వివరిస్తున్నట్లు ప్రదర్శన చేయించండి. ప్రచారకుడు డాక్టరుతో ఆయన ఫైల్లో ఈ కార్డును పెట్టుకోమని చెబితే, దానికి డాక్టరు సరే అంటాడు. ముగింపులో, చివరి పేరాను చదవాలి.
పాట 21 (191)