నవంబరు 30తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
నవంబరు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 32–34
నం. 1: ద్వితీయోపదేశకాండము 32:1-21
నం. 2: “యెహోవా మహా దినము” అంటే ఏమిటి? (జెఫ. 1:14)
నం. 3: మీ కుటుంబం లోకాన్ని జయించగలదు (fy 101, 102 పేజీలు, 26-27 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 28 (224)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: “మనం అన్ని సమయాల్లో సాక్షులమే.” ప్రశ్నాజవాబుల చర్చ.
10 నిమి: ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి.’ ఒక నిమిషంలోపు ఉపోద్ఘాతాన్ని ముగించి ప్రశ్నాజవాబులతో చర్చించండి. ఈ పుస్తకం ప్రత్యేకతల గురించి చెప్పండి. క్రమంగా హాజరౌతూ ఉత్సాహంగా వ్యాఖ్యానించమని అందరినీ ప్రోత్సహించండి.
10 నిమి: ప్రశ్నాభాగం. ప్రేక్షకులతో చర్చ.
పాట 16 (143)