అక్టోబరు 12తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
అక్టోబరు 12తో ప్రారంభమయ్యే వారం
పాట 24 (185)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 4–6
నం. 1: ద్వితీయోపదేశకాండము 4:15-28
నం. 2: యథేచ్ఛగా తిరగబడే వానితో వ్యవహరించడం (fy 87-89 పేజీలు, 24-27 పేరాలు)
నం. 3: వస్తుసంపదలు తక్కువగా ఉండడమే మేలు అని ఎప్పుడు చెప్పవచ్చు? (సామె. 15:16)
❑ సేవా కూటం:
పాట 1 (13)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: గృహ బైబిలు అధ్యయనాలు చేయడం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 98వ పేజీ 1వ పేరా నుండి 99వ పేజీ 1వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ఇతరులకు సత్యం బోధించడం ద్వారా కలిగిన సంతోషం గురించి ప్రచారకులను క్లుప్తంగా వ్యాఖ్యానించమనండి.
10 నిమి: అక్టోబరులో అందించాల్సిన ప్రచురణ. రెండు ప్రదర్శనలు చేయించండి. ఒకదాని చివర్లో ఒక ప్రశ్న వేసి మళ్లీ కలిసినప్పుడు దానికి జవాబు ఇస్తామని చెప్పాలి. మరో ప్రదర్శనలో, మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చో చూపించాలి. ప్రతి ప్రదర్శన తర్వాత, తెలుసుకున్న విషయాలను నొక్కి చెప్తూ ప్రేక్షకులతో క్లుప్తంగా చర్చించాలి.
10 నిమి: “అనియత సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నారా?” ప్రశ్నాజవాబుల చర్చ.
పాట 22 (130)