కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/09 పేజీ 6
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 9/09 పేజీ 6

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట జూలై - సెప్టెంబరు

“సరైనది కానిదాన్ని చేయమని ప్రజలు మనల్ని ఒత్తిడి చేసినప్పుడు సరైనది చేయడం చాలా కష్టం. అలాంటి ఒత్తిడికి లొంగిపోకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? [వాళ్ళేమి చెప్తారో వినండి, మనకు అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన సహాయం గురించి చూపించవచ్చేమో అడగండి. గృహస్థులు ఒప్పుకుంటే సామెతలు 29:25 చదవండి.] మనుషులకు భయపడకుండా సరైనది ఎందుకు చేయాలో తెలియజేసే ఐదు కారణాలను ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.” 28-30 పేజీల్లోవున్న ఆర్టికల్‌చూపించండి.

కావలికోట అక్టోబరు - డిసెంబరు

“విధి మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని కొందరు అనుకుంటారు. ఇంకొందరు అది మన చేతుల్లోనే ఉందని అనుకుంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? [వాళ్ళేమి చెప్తారో వినండి.] దీనికి సంబంధించి ఆసక్తికరమైన ఒక విషయాన్ని బైబిలు చెబుతోంది, దాన్ని మీకు చూపించమంటారా? [గృహస్థులు ఒప్పుకుంటే ప్రసంగి 9:11 చదవండి.] మన ‘భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందా?’ అనే ప్రశ్నకు ఈ ఆర్టికల్‌ సమాధానమిస్తుంది.” 24వ పేజీలోవున్న ఆర్టికల్‌ చూపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి