అక్టోబరు 5తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
అక్టోబరు 5తో ప్రారంభమయ్యే వారం
పాట 2 (15)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 7వ భాగం, 102వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 1-3
నం. 1: ద్వితీయోపదేశకాండము 2:1-15
నం. 2: నేను ఒళ్ళొంచి ఎందుకు పని చేయాలి? (g05-TU 4/8 20-22 పేజీలు)
నం. 3: పిల్లలు కష్టాలపాలైనప్పుడు (fy-TU 85-87 పేజీలు, 19-23 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 21 (191)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రేక్షకులతో చర్చ. కరపత్రంలోవున్న ఏ ప్రశ్నలు స్థానిక క్షేత్రంలో సమర్థవంతంగా పనిచేస్తాయో ప్రేక్షకులను అడగండి. బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఈ కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మరో భాష మాట్లాడేవారికి ప్రకటించండి. ప్రేక్షకులతో చర్చ. అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకంలోని రెండవ పేజీలో ఇవ్వబడిన మూడు పద్ధతులను సమీక్షించండి. స్థానిక క్షేత్రంలో ఈ చిన్న పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 24 (185)