సెప్టెంబరు 7తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
సెప్టెంబరు 7తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 22-25
నం. 1: సంఖ్యాకాండము 22:20-35
నం. 2: కుటుంబంలో తిరుగుబాటుదారుడు అంటే ఏమిటి? (fy 76-78 పేజీలు, 1-6 పేరాలు)
నం. 3: పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడం (g05 4/8, 12, 13 పేజీలు)
❑ సేవా కూటం:
పాట 26 (212)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: యోగ్యులను వెదకడానికి ఉపయోగపడిన చక్కని పద్ధతులు. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 95వ పేజీ 3వ పేరా నుండి 96వ పేజీ 4వ పేరాల్లో ఉన్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఇంటింటి పరిచర్య కాక వేరే విధాలుగా సాక్ష్యమిస్తున్నప్పుడు స్థానికంగా ఎదురైన మంచి అనుభవాలను చెప్పమని లేదా ప్రదర్శించి చూపించమని ప్రేక్షకులను అడగండి.
పాట 4 (43)