దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2009 ఆగస్టు 31తో ప్రారంభమయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2009 జూలై 6 నుండి ఆగస్టు 31 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. తల్లిదండ్రులను ‘దూషించేవారికి’ మరణశిక్ష ఎందుకు విధించబడేది? (లేవీ. 20:9) [w04-TU 5/15 24వ పేజీ, 6వ పేరా]
2. ఇశ్రాయేలీయుల్లోని పురుషులందరూ పొంగని రొట్టెల పండుగకు హాజరుకావాలి కాబట్టి, యవలకోతలోని ప్రథమఫలాన్ని ఎవరు కోసేవారు? (లేవీ. 23:5, 11) [w07-TU 7/15 26వ పేజీ, 3వ పేరా]
3. సునాదకాలపు ఏర్పాటు దేనికి ముంగుర్తుగా ఉంది? (లేవీ. 25:10, 11) [w04-TU 7/15 26, 27 పేజీలు]
4. సంఖ్యాకాండము 2:2లో ప్రస్తావించబడిన ‘చిహ్నాలకు’ ఇశ్రాయేలీయులు మతసంబంధమైన ప్రాధాన్యతనిచ్చేవారా? [w02-TU 9/15 21వ పేజీ, 4వ పేరా]
5. ప్రాచీన ఇశ్రాయేలులో నాజీరులు చూపించిన ఎలాంటి స్ఫూర్తిని నేడు పూర్తికాల రాజ్య ప్రచారకులు చూపిస్తున్నారు? (సంఖ్యా. 6:3, 5, 6) [w04-TU 8/1 24, 25 పేజీలు]
6. లేవీయులు సేవ నుండి విరమించుకోవడానికి సంబంధించి ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఏ సూత్రం నేడు యెహోవా ప్రజలకు అన్వయిస్తుంది? (సంఖ్యా. 8:25, 26) [w04-TU 8/1 25వ పేజీ, 1వ పేరా]
7. ఇశ్రాయేలీయులు ఎలాంటి లక్షణం చూపించడం మొదలుపెట్టారు, నేడు క్రైస్తవులు ఈ విషయంలో ఏ పాఠం నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 11:4) [w01-TU 6/15 14, 15 పేజీలు; w95-TU 3/1 15వ పేజీ, 10వ పేరా]
8. మిర్యాము మాత్రమే ఎందుకు కుష్ఠు రోగంతో మొత్తబడింది, దీని నుండి మనమే ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 12:9-11) [w04-TU 8/1 26వ పేజీ, 2వ పేరా, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 415వ పేజీ, 1వ పేరా]
9. యెహోషువ, కాలేబు ఏ ఉద్దేశంతో కనానీయులు తమకు “ఆహారము” అవుతారని చెప్పారు? (సంఖ్యా. 14:9) [w06-TU 10/1 16వ పేజీ, 5వ పేరా]
10. సంఖ్యాకాండము 21:5 ఏ హెచ్చరికనిస్తుంది? [w99-TU 8/15 26, 27 పేజీలు]