జూలై 27తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూలై 27తో ప్రారంభమయ్యే వారం
పాట 10 (82)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 85వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 1-3
నం. 1: సంఖ్యాకాండము 3:1-20
నం. 2: సాత్వికానికి ఆశానిగ్రహం ఎందుకు అవసరం?
నం. 3: కుటుంబంలో ఏ విషయాల గురించి సంభాషించాలి? (fy-TU 67, 68 పేజీలు, 8-11 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 21 (191)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 236వ పేజీ నుండి 237వ పేజీలోని 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఇవ్వబడిన సమాచారంలోని ఒకటి, రెండు అంశాలను ప్రదర్శింపజేయండి.
10 నిమి: మాదిరికరంగా ఉన్న ఇద్దరు, ముగ్గురు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయండి. కుటుంబంగా పరిచర్య చేయడంలో ఎదురైన సవాలును వాళ్లు ఎలా అధిగమించారు? పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనడానికి తమ పిల్లలకు సహాయం చేయడానికి వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ విషయంలో వాళ్లు తమ కుటుంబ ఆరాధన ఏర్పాటును ఎలా వినియోగించుకున్నారు?
10 నిమి: “ప్రతీరోజు యెహోవాను స్తుతించండి.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 1 (13)