జూన్ 15తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూన్ 15తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 79వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 6-9
నం. 1: లేవీయకాండము 8:1-17
నం. 2: తల్లిగా లేక తండ్రిగా మీ పాత్ర (g05-TU 1/8, 7-10 పేజీలు)
నం. 3: కుటుంబంలో క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యమైన అవసరత (fy-TU 59-61 పేజీలు, 20-23 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 2 (15)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: సువార్త ప్రకటించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 279వ పేజీలోని 1-4 పేరాల ఆధారంగా ఉత్సాహవంతమైన ప్రసంగం.
10 నిమి: ‘నేను పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతాను’ అని ఎవరైనా అంటే. తేజరిల్లు! అక్టోబరు 2006, 3-10 పేజీల్లోవున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ‘పరిణామ పద్ధతిని ఉపయోగించి దేవుడు మనిషిని సృష్టించాడని నేను నమ్ముతాను’ అని ఎవరైనా అన్నప్పుడు ఎలా జవాబివ్వాలో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “బోధించడానికి చక్కగా సిద్ధపడి ఉండండి.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 23 (200)