జూన్ 1తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూన్ 1తో ప్రారంభమయ్యే వారం
పాట 3 (32)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 5వ భాగం, 77వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 38-40
నం. 1: నిర్గమకాండము 40:1-19
నం. 2: మీ పిల్లవాని అవసరతలను తీర్చడం (fy-TU 53-55 పేజీలు, 6-9 పేరాలు)
నం. 3: మీ పిల్లలను పెంచడంలో ఉన్న ప్రాధాన్యత (g05-TU 1/8 5, 6 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 15 (127)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఇతరులు ప్రగతి సాధించేందుకు సహాయపడండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 187వ పేజీలో రెండవ ఉపశీర్షిక కింద ఉన్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. కొత్తవారు ప్రగతి సాధించడానికి సహాయం చేసిన ఒక పయినీరునో ప్రచారకుడినో లేదా ప్రచారకురాలినో క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనమేమి సాధించాం? ప్రేక్షకులతో చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎక్కువగా పరిచర్య చేసినందుకు సంఘాన్ని మెచ్చుకుని, ప్రత్యేకంగా ఏమి సాధించామో తెలియజేయండి. జ్ఞాపకార్థ ఆహ్వానప్రతులను పంచిపెట్టేటప్పుడు లేదా సహాయ పయినీరు సేవ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 8 (53)