మే 25తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మే 25తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 76వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 34-37
నం. 1: నిర్గమకాండము 37:1-24
నం. 2: పిల్లవానికి తర్ఫీదునివ్వడంలో బైబిలు దృష్టికోణాన్ని అంగీకరించడం (fy-TU 51, 52 పేజీలు, 1-5 పేరాలు)
నం. 3: యథేచ్ఛగా ఉండడమంటే ఏమిటి, మనమెందుకు దానికి దూరంగా ఉండాలి?
❑ సేవాకూటం:
పాట 18 (162)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఏప్రిల్ - జూన్ కావలికోట ఇవ్వండి. పత్రిక గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత, ఆ పత్రికను ఇస్తున్నప్పుడు ఏ ఆర్టికల్స్ చూపించాలనుకుంటున్నారో, ఎందుకు చూపించాలనుకుంటున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఈ ఆర్టికల్స్‌ను పరిచయం చేయడానికి ఏ ప్రశ్నలను, ఏ లేఖనాలను ఉపయోగించవచ్చు? స్థానిక క్షేత్రంలో ఆ పత్రికను ఎలా ఇవ్వాలో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.
10 నిమి: యేసు గురించి సాక్ష్యమివ్వండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 275వ పేజీలోని నాలుగు పేరాల ఆధారంగా ప్రసంగం.
10 నిమి: “మన ప్రచురణలను వృథా చేయకండి.” ప్రశ్నాజవాబుల చర్చ. కావాలని సంఘం కోరిన ప్రచురణలకు, పరిచర్యలో అందించిన ప్రచురణలకు మధ్య సంఖ్యలో ఉన్న తేడాను సంఘానికి తెలియజేయండి.
పాట 6 (45)