మే 18తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మే 18తో ప్రారంభమయ్యే వారం
పాట 13 (124)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 75వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 30-33
నం. 1: నిర్గమకాండము 31:1-18
నం. 2: ప్రోత్సాహం మనం వికసించేలా చేస్తుంది (fy-TU 49, 50 పేజీలు, 21, 22 పేరాలు)
నం. 3: పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి? (g04-TU 10/8 16-18 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 26 (212)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: దేవుని నామము—బలమైన దుర్గము. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 274వ పేజీలోవున్న రెండవ ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
10 నిమి: సరైన ఉపోద్ఘాతాలు. మన రాజ్య పరిచర్య, 2008 ఫిబ్రవరి సంచికలో వచ్చిన “మన క్షేత్రంలో యోగ్యులైన వారిని వెదకడం” అనే ఆర్టికల్ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఆర్టికల్‌ను చర్చించిన తర్వాత, జూన్ అందింపును ఎలా పరిచయం చేయాలో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “సేవాకూటానికి ఎలా సిద్ధపడాలి?” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 20 (93)