మే 4తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మే 4తో ప్రారంభమయ్యే వారం
పాట 21 (191)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 72వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 23-26
నం. 1: నిర్గమకాండము 24:1-18
నం. 2: కుటుంబంగా భారాన్ని పంచుకోవడం (fy-TU 42-44 పేజీలు, 7-11 పేరాలు)
నం. 3: వివాహాన్ని పవిత్రంగా ఎందుకు దృష్టించాలి? (g04-TU 7/8 20, 21 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 17 (187)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? మత్తయి 8:2, 3; లూకా 7:11-15 ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. మనం ఇతరుల పట్ల శ్రద్ధ చూపించినప్పుడు, మనం చెప్పేదానిని వినడానికి వాళ్ళెందుకు ఇష్టపడతారు? వాళ్ళకు దేనిపట్ల ఆసక్తి ఉందో, వాళ్ళకున్న సమస్యలేమిటో మనమెలా తెలుసుకోవచ్చు? వృద్ధులనుగానీ, యౌవనస్థులనుగానీ, కాలేజీ విద్యార్థులనుగానీ, తల్లిదండ్రులనుగానీ, రోగులనుగానీ లేదా ఆప్తులు చనిపోయినందుకు దుఃఖపడుతున్నవారినిగానీ కలిసినప్పుడు వారిపట్ల ఎలా శ్రద్ధ చూపించవచ్చు?
పాట 28 (224)