కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/09 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 4/09 పేజీ 4

ప్రకటనలు

▪ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్‌, మేలలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇతర దైవపరిపాలనా సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించనివారిని, ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే కొత్త పుస్తకాన్ని ఇవ్వండి. ముఖ్యంగా బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో ఉండండి. జూన్‌లో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే 1992కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి