ఏప్రిల్ 13తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఏప్రిల్ 13తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 67, 68 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 11-14
నం. 1: నిర్గమకాండము 12:21-36
నం. 2: వివాహం నిరంతరం నిలవడానికి మంచి సంభాషణ (fy-TU 35-38 పేజీలు, 20-26 పేరాలు)
నం. 3: మనం బాధలు అనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? (g04-TU 7/8 14-16 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 9 (37)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: బైబిలు అధ్యయనాలు ప్రతిపాదించడానికి ప్రత్యేకంగా కేటాయించిన రోజున ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చర్చించండి. సంఘ ప్రచారకులకు ఎదురైన ఒకటి రెండు అనుభవాలను చెప్పండి.
10 నిమి: సాక్ష్యమిచ్చేటప్పుడు ఔచిత్యంతో ఉండండి. పరిచర్య పాఠశాల పుస్తకం 197వ పేజీలో ఉపశీర్షిక క్రిందున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ప్రజలు సాధారణంగా చెప్పే ఒక అభ్యంతరానికి ప్రచారకులు ఎలా సమాధానమివ్వవచ్చో ప్రదర్శించి చూపించండి.
10 నిమి: “ప్రకటనాపని మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది.” ప్రశ్నాజవాబుల చర్చ.
పాట 6 (45)