మార్చి 9తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మార్చి 9తో ప్రారంభమయ్యే వారం
పాట 1 (13)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 61వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 40-42
నం. 1: ఆదికాండము 40:1-15
నం. 2: వివాహదినానంతర కాలాన్ని చూడటం (fy-TU 25, 26 పేజీలు, 22, 23 పేరాలు)
నం. 3: స్వేచ్ఛాభావం విషయంలో జాగ్రత్తగా ఉండండి!
❑ సేవాకూటం:
పాట 6 (45)
5 నిమి: ప్రకటనలు. పత్రికలను ఎలా అందించారో, గృహస్థులు ఎలా ప్రతిస్పందించారో తెలియజేసే ఒకటి రెండు అనుభవాలను క్లుప్తంగా చెప్పమని ప్రచారకులను కోరండి.
15 నిమి: వివరణ ఇవ్వమని ఇతరులు అడిగినప్పుడు. పరిచర్య పాఠశాల పుస్తకంలో 177వ పేజీలోవున్న ఉపశీర్షిక ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. మన నమ్మకాల గురించి పని స్థలంలో లేదా స్కూల్లో ఎవరైనా అడిగినప్పుడు ప్రచారకులు ఎలా సమాధానమివ్వవచ్చో ప్రదర్శింపజేయండి. ప్రచారకుడు “సాత్వికముతోను భయముతోను [‘ప్రగాఢ గౌరవముతోను,’ NW]” శాంతంగా సమాధానమిస్తాడు.—1 పేతు. 3:15.
15 నిమి: “జ్ఞాపకార్థ ఆచరణకు పూర్తిగా సిద్ధపడివుండండి.” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. జ్ఞాపకార్థ ఆచరణ కోసం స్థానికంగా చేయబడిన ఏర్పాట్ల గురించి క్లుప్తంగా తెలియజేయండి.
పాట 21 (191)