ఫిబ్రవరి 9తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఫిబ్రవరి 9తో ప్రారంభమయ్యేవారం
పాట 20 (93)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 4వ భాగం, 56వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 25-28
నం. 1: ఆదికాండము 25:1-18
నం. 2: ఒక జతలో దేనికొరకు వెదకాలి (fy-TU 20-22 పేజీలు, 11-15 పేరాలు)
నం. 3: పిల్లలు-వారికి తల్లిదండ్రుల నుండి అవసరమైనదేమిటి? (g04-TU 4/8 3-11 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 22 (130)
5 నిమి: ప్రకటనలు.
12 నిమి: “జ్ఞాపకార్థ ఆచరణ గురించి ప్రకటించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం!” ప్రశ్నాజవాబుల చర్చ. కూటానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతిని ఇచ్చి, దానిలోని విషయాలను చర్చించండి. ఆ ఆహ్వానప్రతిని ఎలా అందించవచ్చో ప్రదర్శించండి.
18 నిమి: “క్షేత్రసేవా పద్ధతులను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటున్నారా?” ప్రేక్షకులతో చర్చ. సమాచారాన్ని స్థానిక పరిస్థితుల్లో ఆచరించదగిన విధంగా అన్వయించండి.
పాట 6 (45)