జనవరి 19తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జనవరి 19తో ప్రారంభమయ్యేవారం
పాట 22 (130)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 51, 52 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 11-16
నం. 1: ఆదికాండము 14:1-16
నం. 2: మీరు వివాహానికి సిద్ధంగా ఉన్నారా? (fy-TU 13-15 పేజీలు, 1-6 పేరాలు)
నం. 3: యెహోవా మనల్ని ఎలా మలుస్తాడు? (యెష. 64:8)
❑ సేవాకూటం:
పాట 7 (51)
5 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.
15 నిమి: దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను. పరిచర్య పాఠశాల పుస్తకం 272వ పేజీ ఆధారంగా పెద్ద ఇచ్చే ఉత్సాహవంతమైన ప్రసంగం.
15 నిమి: ఫిబ్రవరి నెల సాహిత్య అందింపు. అందించాల్సిన ప్రచురణలలోవున్న విషయాలను క్లుప్తంగా సమీక్షించి, ఒకటి రెండు ప్రదర్శనలను చూపించండి.
పాట 3 (32)