కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/08 పేజీ 4
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 12/08 పేజీ 4

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట అక్టో.-డిసెం.

“ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు నమ్మదగిన సలహాలు ఎక్కడ లభించగలవని మీరనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి. ఆ తర్వాత, అనుమతి తీసుకుని సామెతలు 3:5, 6 చదవండి.] నిర్ణయాలు తీసుకోక ముందే వాటివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించడంలోని దైవిక జ్ఞానాన్ని ఈ ఆర్టికల్‌ నొక్కిచెబుతుంది.” 8వ పేజీలోవున్న ఆర్టికల్‌ చూపించండి.

కావలికోట జన.-మార్చి

“ప్రేమగల దేవుడున్నాడనే నమ్మకానికి, నిరంతరం శిక్షించబడతామనే బోధకు పొంతన ఎలా కుదురుతుందని చాలామంది అనుకుంటారు. మీరేమనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి.] దేవుడు పగతీర్చుకునేవాడు కాదని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. [ఇంటివాళ్ళకు ఆసక్తివుందని మీకనిపిస్తే యెహెజ్కేలు 18:23 చదవండి.] ఈ పత్రికలో లేఖనాల ఆధారంగా చెప్పబడిన విషయం ఎంతో కారణసహితంగా ఉన్నట్లు మీరు గ్రహిస్తారు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి