ప్రకటనలు
▪ అందించాల్సిన ప్రచురణలు మేలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి మాత్రమే హాజరై సంఘ కూటాలకు క్రమంగా రాని ఆసక్తిగల కొత్తవారిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేయాలి. వారిలో ఎవరైతే బైబిలు అధ్యయనం చేయడంలేదో వారికి మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్నిచ్చి గృహ బైబిలు అధ్యయనం చేయాలనే లక్ష్యంతో వారిని సందర్శించాలి. జూన్‌లో: అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి.
▪ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి—చిన్నసైజు —ఆంగ్లం.