కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/07 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2007
మన రాజ్య పరిచర్య—2007
km 2/07 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ పుస్తకం స్టాకులోలేకపోతే, ప్రకటన ముగింపు! పుస్తకాన్ని లేక స్టాకులో అధికంగా ఉన్న మరో పాత పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మార్చిలో: బోధిస్తోంది పుస్తకాన్ని ప్రతిపాదించి బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి. బోధిస్తోంది పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించండి. ఏప్రిల్‌, మేలలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలను అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా దైవపరిపాలనా సంబంధిత ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ప్రతిపాదించడం మీద దృష్టి నిలపండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి.

◼ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను సమీక్షించాలి. చేరుకోవాల్సిన గంటలను పూర్తి చేయడం ఎవరికైనా కష్టంగా ఉంటే, పెద్దలు వారికి సహాయాన్ని ఏర్పాటు చేయాలి. సలహాల కోసం S-201 వార్షిక ఉత్తరాలను పునఃసమీక్షించండి.

◼ “ఈ కలవరభరిత లోకంలో సురక్షితంగా ఉన్నట్లు మీరు భావించవచ్చు” అనే శీర్షికగల ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2007లోని జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన ప్రకటనను అక్టోబరు 2006 మన రాజ్య పరిచర్యలో చూడండి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవాకు స్తుతిగీతాలు పాడండి​—పదకూర్పు మాత్రమే ​—⁠తమిళం

పదకూర్పు మాత్రమేవున్న (Ssbly) పాటల పుస్తకం సంగీత చిహ్నాలు లేని చిన్న సైజు పుస్తకం.

మీకు అమర్త్యమైన ఆత్మ ఉందా?​—ఉర్దూ

◼ అమెరికన్‌ సంజ్ఞా భాషలో లభ్యమయ్యే క్రొత్త డీవీడీలు:

మార్కు సువార్త

మీరు ఎవరి అధికారానికి లోబడతారు?

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి​—ఆంగ్లం, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?​—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!​—టిబెటియన్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి