కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/07 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 12తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 19తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 26తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2007
km 2/07 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఫిబ్రవరి 12తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలను ఉపయోగించి ఫిబ్రవరి 15 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో, ‘మతమంటే నాకిష్టం లేదు’ అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 9వ పేజీ చూడండి.

35 నిమి: “యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి.”a దీనిని సేవా పైవిచారణకర్త నిర్వహిస్తారు. సంబంధిత పేరాలు చర్చిస్తున్నప్పుడు జ్ఞాపకార్థ ఆచరణ జరిగే సమయాన్ని, స్థలాన్ని, అదనపు క్షేత్రసేవా కూటాల ఏర్పాట్లను, ఏప్రిల్‌లో సంఘం పెట్టుకున్న సహాయ పయినీర్ల లక్ష్యాన్ని ప్రకటించండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 19తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: “బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు గొప్ప బోధకుణ్ణి అనుకరించండి.”b 6వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు ప్రచారకుడు బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 6వ అధ్యాయం చివర్లోవున్న బాక్సును ఉపయోగించి తన విద్యార్థితో ఆ అధ్యాయాన్ని పునఃపరిశీలన చేయడాన్ని క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.

20 నిమి: మార్చిలో ఒక బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించగలరా? ప్రేక్షకులతో చర్చ. మార్చి నెల మొదటి అర్థభాగంలో, బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే లక్ష్యంతో బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అందిస్తాము. 2006 జనవరి మన రాజ్య పరిచర్య 3-6 పేజీల్లో ఇవ్వబడిన సలహాలను పునఃపరిశీలించండి. 6వ పేజీలోని ఒక సలహాను ఉపయోగిస్తూ లేదా మీ క్షేత్రానికి సరిపోయే అందింపును ఉపయోగిస్తూ, మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించాలో ప్రదర్శింపజేయండి. ఈ పుస్తకాన్ని, ముఖ్యంగా బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ఉపయోగిస్తున్నప్పుడు ఎదురైన విశేషమైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 29 (222), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 26తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 8వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలను ఉపయోగించి, మార్చి 1 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో ప్రచారకుడు వ్యాపార క్షేత్రంలో పనిచేస్తున్నట్లు ప్రదర్శింపజేయండి.

15 నిమి: “నిష్క్రియులుగా ఉన్న వారిని మరచిపోవద్దు.”c కావలికోట మే 1, 2004, 21-2 పేజీలు, 13-16 పేరాల్లో నుండి వ్యాఖ్యానాలను చేర్చండి.

20 నిమి: “మీ పరిచర్యలో క్రీస్తును అనుకరించండి.”d సమయం అనుమతించిన మేరకు, ఉల్లేఖించబడిన లేఖనాలను చదివి వాటిపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 15 (127), ముగింపు ప్రార్థన.

మార్చి 5తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (32)

15 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్యలోనుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ప్రేక్షకుల్లో అందరికీ ప్రత్యేక జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రిక ఒక కాపీని ఇచ్చి, క్షేత్రంలో దానిని అందించడానికి చేసిన స్థానిక ఏర్పాట్ల గురించి పునఃపరిశీలించండి. అందరినీ సంపూర్ణంగా భాగం వహించమని ప్రోత్సహించండి. ఆ ఆహ్వానపత్రికను ఎలా ఉపయోగించాలో ఒక ప్రదర్శనలో చూపించండి.

15 నిమి: సువార్తను క్రమపద్ధతిలో ప్రకటించడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 102వ పేజీలో ఉన్న ఉపశీర్షిక నుండి అధ్యాయం చివరి వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

15 నిమి: “మనకు అప్పగించబడిన ఐశ్వర్యం.”e సమయం అనుమతించినంత మేరకు, ఉల్లేఖించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 8 (53), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి