ఏప్రిల్ సేవా నివేదిక
స. స. స. స.
సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.
ప్ర. పయి. 29 121.6 47.7 51.3 6.1
పయి. 1,350 63.5 23.8 25.0 4.5
స.పయి. 3,216 52.6 19.3 11.6 1.7
ప్రచా. 21,233 9.3 3.7 2.9 0.5
మొత్తం 25,828 బాప్తిస్మం తీసుకున్నవారు: 30
ఈ నివేదిక, ఏప్రిల్ నెలలో మన ప్రత్యేక కార్యకలాపాలపై యెహోవా ఆశీర్వాదాల్ని చూపిస్తుంది. మనం ఈ క్రింద అంశాల్లో శిఖరాగ్ర స్థాయిలను చేరుకున్నాం: క్రమ పయినీర్ల సంఖ్య - 1,350; మొత్తం గంటలు - 4,57,019, పునర్దర్శనాల మొత్తం సంఖ్య - 1,33,323. జ్ఞాపకార్థ హాజరు 64,834, గత సంవత్సరం కన్నా 4 శాతం ఎక్కువ. “యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక.”—1 దినవృత్తాంతములు 16:10.