కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 12/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట డిసెం. 15

“పండుగ సమయంలో వాణిజ్యమే ప్రధానంగా ఉండడం విషయంలో చాలామంది చింతను వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయం దాని ప్రాధాన్యతను కోల్పోయిందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించండి.] పండుగ ఆచారాలు కాలానుగుణంగా ఎలా మారాయో ఈ పత్రిక వివరిస్తోంది. దేవుణ్ణి, క్రీస్తును నిజంగా మనం ఎలా ఘనపర్చవచ్చో కూడా ఇది వివరిస్తోంది” యోహాను 17:3 చదవండి.

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“తమకు ఒక సొంత ఇల్లు కావాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ప్రతీ ఒక్కరికీ గృహవసతి ఉండే సమయం వస్తుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మన సృష్టికర్తకు తెలుసు.” యెషయా 65:21, 22 చదవండి.

కావలికోట జన. 1

“మానవులకు మేలు చేసే సామర్థ్యం ఎంతో ఉంది, అయినా వారు తరచూ మాటలతో వర్ణించలేనంతగా చెడు పనులు చేస్తారు. వారు ఎందుకలా చేశారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, బైబిలు ఇచ్చే జవాబును వివరిస్తుంది. చివరకు, మేలు కీడును ఎలా జయిస్తుందో కూడా ఇది వివరిస్తుంది.” రోమీయులు 16:20 చదవండి.

తేజరిల్లు! జన.-మార్చి

“నేడున్న ఆర్థిక పరిస్థితి కారణంగా వివాహానికి అయ్యే ఖర్చు తలకుమించిన భారమైయింది. కొంతమంది నిరాడంబరమైన వివాహ వేడుకలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసుకుంటారు, మరికొందరు వివాహ వేడుకలను ఎంతో ఆర్భాటంగా చేయడానికి ఇష్టపడతారు. అయితే ఏమిచేయాలో నిర్ణయించుకునేందుకు ఒక వ్యక్తికి ఏమి సహాయం చేయగలదు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత రోమీయులు 12:2 చదవండి.] మీరు జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకునేందుకు సహాయం చేయగల బైబిలు సూత్రాలను ఈ తేజరిల్లు! సంచికలోని 25వ పేజీ వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి