కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/05 పేజీ 6
  • ప్రత్యేక సమావేశదిన పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రత్యేక సమావేశదిన పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
    మన రాజ్య పరిచర్య—2005
  • ప్రాంతీయ సమావేశ పునఃసమీక్ష
    మన రాజ్య పరిచర్య—2005
  • మీ కంటిని తేటగా ఉంచుకోండి
    మన రాజ్య పరిచర్య—2004
  • మీ కన్ను తేటగా ఉందా?
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 8/05 పేజీ 6

ప్రత్యేక సమావేశదిన పునఃసమీక్ష

ఈ సమాచారం, 2006వ సేవా సంవత్సరపు ప్రత్యేక సమావేశదిన కార్యక్రమానికి సంఘం హాజరయ్యే కొద్దికాలం ముందు, కొద్దికాలం తర్వాత సేవా కూటం కార్యక్రమంలో ఉపయోగించబడుతుంది. మన రాజ్య పరిచర్య, డిసెంబరు 2004, 4వ పేజీలో ఇవ్వబడినట్లు ఈ సమావేశ సమీక్షను, పునఃసమీక్షను సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేస్తాడు. పునఃసమీక్ష చేస్తున్నప్పుడు, ఇవ్వబడిన ప్రసంగాలను మనమెలా అన్వయించుకోవాలి అనే దానిమీద దృష్టి నిలుపుతూ ప్రశ్నలన్నిటినీ అడగాలి.

ఉదయపు కార్యక్రమం

1. ఒక వ్యక్తి తన కంటిని తేటగా ఉంచుకోవడమంటే దాని భావమేమిటి, నేడు అలా కంటిని తేటగా ఉంచుకోవడం ఎందుకు కష్టం? (“మీ కంటిని తేటగా ఎందుకు ఉంచుకోవాలి?”)

2. కంటిని తేటగా ఉంచుకోవడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందుతాం? (“కంటిని తేటగా ఉంచుకున్నందువల్ల కలిగే ఆశీర్వాదాలను అనుభవించండి”)

3. సాధారణమైనవిగా పరిగణించబడే చాలా కార్యకలాపాలు ఎలాంటి ముప్పు వాటిల్లజేస్తాయి? (“ఈ దుష్టలోకంలో కంటిని తేటగా ఉంచుకోవడం”)

మధ్యాహ్న కార్యక్రమం

4. యౌవనులు ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి తల్లిదండ్రులు, ఇతరులు వారిని ఎలా ప్రోత్సహించవచ్చు? (“సరిగా గురిచూసి తమ చేతిలోని బాణాలను వదిలే తల్లిదండ్రులు,” “ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకొనే యౌవనులు”)

5. (ఎ) ఆయా వ్యక్తులుగా (బి) కుటుంబాలుగా (సి) ఒక సంఘంగా మనం యెహోవా సంస్థతో కలిసి ముందుకు ఎలా వెళ్ళవచ్చు? (“యెహోవా సంస్థతో ముందుకు సాగడంపై దృష్టి నిలపండి”)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి