కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/05 పేజీ 2
  • మార్చి సేవా నివేదిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి సేవా నివేదిక
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 7/05 పేజీ 2

మార్చి సేవా నివేదిక

స. స. స. స.

సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.

ప్ర. పయి. 21 125.8 41.1 58.9 7.3

పయి. 1,051 66.7 23.0 27.4 4.8

స.పయి. 2,239 53.1 18.1 13.8 1.9

ప్రచా. 20,773 8.7 3.5 2.8 0.5

మొత్తం 24,084 బాప్తిస్మం తీసుకున్నవారు: 72

ఈ రిపోర్టు, మనం మార్చి నెలలో పాల్గొన్న ప్రత్యేక కార్యకలాపాలను యెహోవా ఆశీర్వదించడంవల్ల కలిగిన చక్కని ఫలితాలను ప్రతిబింబిస్తోంది. అతి ప్రోత్సాహకరమైన అంశాలు ఏమిటంటే, మునుపెన్నటికన్నా శిఖరాగ్ర స్థాయిలో 19,917 బైబిలు అధ్యయనాలు, 1,20,028 పునర్దర్శనాలు నిర్వహించబడ్డాయి. జ్ఞాపకార్థ ఆచరణకు 62,069 మంది హాజరయ్యారు, అంటే గత సంవత్సరం కన్నా 531 మంది అధికంగా హాజరయ్యారు. కృతజ్ఞతతో నిండిన మన హృదయాలు యెహోవాను ‘అధికంగా’ స్తుతించడానికి మనల్ని ప్రేరేపించును గాక.—2 దిన. 31:6-8, NW.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి