కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 3/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట మార్చి. 15

“ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యేసు బోధలను స్తుతిస్తారు. [3వ పేజీలోని 1వ పేరాలోవున్న ఉల్లేఖనాన్ని చదవండి.] ఈ లేఖనంలో ఉన్నటువంటి, యేసు బోధలు నేడు కూడా ఆచరణయోగ్యమైనవేనని మీరు భావిస్తున్నారా? [మత్తయి 5:21, 22ఎ చదవండి. ప్రతిస్పందించనివ్వండి.] యేసు ఏమి బోధించాడు, దానినుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు అనే విషయాలను ఈ పత్రిక పరిశీలిస్తుంది.”

తేజరిల్లు! జన.-మార్చి

“పిల్లలను పెంచడానికి సంబంధించిన సహాయకరమైన సమాచారాన్ని తల్లిదండ్రులు విలువైనదిగా ఎంచుతారు. తల్లిదండ్రులకు అనేక ప్రయోజనకరమైన సలహాలు ఇచ్చేందుకు ఈ పత్రిక రూపొందించబడింది.” 7వ పేజీలోని ఆర్టికల్‌కు త్రిప్పి, సామెతలు 22:6 చదవండి.

కావలికోట ఏప్రి. 1

“విజ్ఞానశాస్త్రం, బైబిలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఎవరైనా అనడం మీరు విన్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] విజ్ఞానశాస్త్రానికి మతానికి మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన చరిత్రను ఈ పత్రిక పరిశీలిస్తోంది. అయితే నిరూపిత విజ్ఞానశాస్త్రం బైబిలుతో పొందికగా ఉందనడానికి రుజువులను కూడా ఈ పత్రిక అందిస్తుంది.” 6-7 పేజీలు చూపించండి. ఆ తర్వాత ప్రసంగి 1:7 చదవండి.

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“ప్రాచీన కాలాల్లో, తమ తల్లిని తండ్రిని ఇద్దరినీ ఘనపరచాలని దేవుడు పిల్లలకు ఆజ్ఞాపించాడు. [నిర్గమకాండము 20: 12 చదవండి.] అయితే నేడు తల్లులకు సరైన గౌరవం లభిస్తోందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, వివిధ దేశాల్లోని తల్లులు ఎదుర్కొంటున్న సవాళ్ళను, ఆ సవాళ్ళను వాళ్ళు ఎలా అధిగమిస్తున్నారనే విషయాన్ని పరిశీలిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి