కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/05 పేజీ 2
  • వీసీడీలో వీడియో ప్రోగ్రాములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వీసీడీలో వీడియో ప్రోగ్రాములు
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • అత్యవసర పరిస్థితుల్లో ఏ చికిత్స చేయించుకోవాలో నిర్ణయించుకున్నారా?
    మన రాజ్య పరిచర్య—2012
  • “ఏది అత్యుత్తమ వైద్యచికిత్స?”
    మన రాజ్య పరిచర్య—2007
  • ప్రాముఖ్యమైన ఓ వైద్య విధానాన్ని నొక్కితెలిపే వీడియో
    మన రాజ్య పరిచర్య—2003
  • ప్రాముఖ్యమైన ఒక వైద్య ప్రవృత్తిని నొక్కిచెప్పే వీడియో
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 1/05 పేజీ 2

వీసీడీలో వీడియో ప్రోగ్రాములు

మార్పిడి ప్రత్యామ్నాయాలు—డాక్యుమెంటరీ పరంపరలో మూడు వీసీడీలు ఉన్నాయి. మార్పిడి ప్రత్యామ్నాయ విధానాలు—సులభం, సురక్షితం, సమర్థవంతం అనే వీసీడీ వైద్యులను, వైద్య విద్యార్థులను ఉద్దేశించి రూపొందించబడింది, కాబట్టి దాంట్లో వైద్య సంబంధ దృశ్యాలు మిగతా రెండు వీసీడీల్లో ఉన్నవాటికంటే ఎక్కువ ఉన్నాయి. మార్పిడి ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం అనే వీసీడీ ప్రాథమికంగా వైద్య విలేఖరులు, ఆరోగ్య అధికారులు, సంఘ సేవకులు, న్యాయాధిపతులను ఉద్దేశించి రూపొందించబడింది. రోగుల చట్టపరమైన హక్కులను గుర్తిస్తూ అదే సమయంలో వారి వైద్యపరమైన అవసరతల విషయంలో ఎలా శ్రద్ధవహించవచ్చో అది చర్చిస్తుంది. రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది అనే వీసీడీ ప్రాథమికంగా సామాన్య ప్రజలను ఉద్దేశించి రూపొందించబడింది. ఈ మూడు వీసీడీలు ప్రస్తుతం ఆంగ్లంలోనే లభిస్తున్నాయి. వీసీడీ ప్లేయర్‌వున్న అన్ని కుటుంబాలూ తమ ఆర్డర్‌లను పంపించవచ్చు. ఈ వీసీడీలను మీ డాక్టరుకు, బైబిలు విద్యార్థులకు, సాక్షులుకాని భాగస్వాములకు, బంధువులకు, ఉపాధ్యాయులకు, తోటి పనివారికి, తోటి విద్యార్థులకు చూపించేందుకు సంకోచించకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి