ఆగస్టు సేవా నివేదిక
స. స. స. స.
సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.
స్పె. పయి. 25 113.3 40.8 46.0 5.2
పయి. 976 63.4 19.3 24.9 4.7
స.పయి. 494 53.1 15.5 16.5 2.5
ప్రచా. 23,858 8.0 3.0 2.7 0.5
మొత్తం 25,353 బాప్తిస్మం పొందినవారు: 136
ఇండియాలో, ఆగస్టులో మనం రెండు క్రొత్త శిఖరాగ్ర స్థాయిలను చేరుకున్నాం:
1. మొత్తం ప్రచారకుల సంఖ్య: 25,353
2. నిర్వహించబడిన బైబిలు అధ్యయనాలు: 18,669