కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/04 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2004
మన రాజ్య పరిచర్య—2004
km 4/04 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్‌, మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తిగల ప్రజలను, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సందర్భాలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని పునర్దర్శించేటప్పుడు వారికి దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం అందించడంపై దృష్టి నిలపండి. వారితో గృహ బైబిలు అధ్యయనం ఆరంభించడానికి శాయశక్తులా ప్రయత్నించండి, ప్రత్యేకించి జ్ఞానము పుస్తకాన్ని, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లను ఇప్పటికే పూర్తి చేసిన వారుంటే వారితో అధ్యయనానికి ప్రయత్నించండి. జూన్‌లో: గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం). తమకు పిల్లలు లేరని ఎవరైనా చెబితే దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను అందించండి. బ్రోషుర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు బైబిలు అధ్యయనాలు ఆరంభించడంపై దృష్టి నిలపండి. జూలై, ఆగస్టుల్లో: మన రాజ్య పరిచర్యలోని పట్టికలో ఇచ్చిన లభ్యమవుతున్న బ్రోషుర్‌లు.

◼ పైవిచారణకర్తలందరి, కార్యదర్శులందరి తాజా చిరునామాలు, టెలిఫోన్‌ నంబర్లు బ్రాంచి కార్యాలయంలో ఉండడం అవసరం. కాబట్టి వాటిలో ఏదైనా మార్పు వస్తే, సంఘ సేవా కమిటీ, ప్రిసైడింగ్‌ ఓవర్‌సీర్‌/సెక్రెటరీ చేంజ్‌ ఆఫ్‌ అడ్రస్‌ (S-29) ఫారం పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్‌ ఎస్‌టిడి కోడ్‌లలో ఏమైనా మార్పులు జరిగినా వాటిని కూడా తెలియజేయాలి.

◼ సంఘ కార్యదర్శులు, అప్లికేషన్‌ ఫర్‌ రెగ్యులర్‌ పయినీర్‌ సర్వీస్‌ (S-205) ఫారాలూ, అప్లికేషన్‌ ఫర్‌ ఆగ్జిలరీ పయినీర్‌ సర్వీస్‌ (S-205b) ఫారాలూ సంఘంలో కావలసినన్ని ఉండేలా చూసుకోవాలి. ఈ ఫారాలను లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారం (S-14) ద్వారా ఆర్డర్‌ చేయవచ్చు. కనీసం ఒక సంవత్సరానికి సరిపడేన్ని ఫారాలు ఉండేలా చూడండి. వచ్చిన క్రమ పయినీరు దరఖాస్తులన్నీ, దరఖాస్తుదారు బాప్తిస్మం తీసుకున్న తేదీతోపాటు పూర్తిగా నింపబడ్డాయో లేదో నిర్ధారించుకోండి.

◼ దయచేసి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-14)లో పేర్కొన్న సాహిత్యాల్లో మీకు సంవత్సరానికి సరిపడేన్ని సాహిత్యాల కోసం మీ రిక్వెస్ట్‌ పంపించండి. వీటి కోసం విడిగా ఉత్తరం గానీ, వేరే లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ గానీ పంపించకండి; ఆ వివరాలన్నీ మీరు ఏప్రిల్‌ కోసం పంపించే లిటరేచర్‌ రిక్వెస్ట్‌లోనే చేర్చండి. మరిన్ని వివరాల కోసం దయచేసి వాచ్‌టవర్‌ లిటరేచర్‌ రిక్వెస్ట్‌ గైడ్‌, 4వ సెక్షన్‌, 1వ పేజీలో “ఇయర్లీ క్యాలెండర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ ఐటమ్స్‌” చూడండి.

◼ లభ్యమవుతున్న కొత్త ప్రచురణలు:

యెహోవాకు స్తుతిగీతాలు పాడండి (చిన్న పాటల పుస్తకం)​—తమిళం

దానియేలు ప్రవచనంపై అవధానం నిలపండి!​—ఉర్దూ

యెహోవాసాక్షులు వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? (బ్రోషుర్‌)​—ఉర్దూ

బాధలు ఎన్నటికైనా అంతమవుతాయా? (కరపత్రం నం. 75)​—అస్సామీస్‌, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠి, మలయాళం, మిజో, హిందీ

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

లేఖనాల నుండి తర్కించడం ​—⁠తమిళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి