కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/04 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 1/04 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జన.-మార్చి

“మనలో చాలామందికి, డయబెటిస్‌ ఉన్న ఎవరో ఒకరు తెలుసు. ఈ వ్యాధి గురించి మీకు ఎక్కువ విషయాలు తెలుసా? [పత్రిక ముఖచిత్రం చూపించి, ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక డయబెటిస్‌ రావడానికిగల కారణాలను, చికిత్సను పరిశీలనాత్మకంగా వివరిస్తోంది. అలాగే సమస్త వ్యాధులు శాశ్వతంగా నివారించబడతాయి అని బైబిలు చేస్తున్న వాగ్దానం గురించి కూడా ఇది చర్చిస్తోంది.” యెషయా 33:24 చదివి ముగించండి.

కావలికోట జన. 15

“నేడు వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం సర్వసామాన్యం కాబట్టి ఎవరినైనా నమ్మాలంటే చాలామందికి కష్టంగా ఉంటోంది. మనమాయన వాగ్దానాలు నమ్మగలమనే వారెవరైనా ఉన్నారంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యెహోషువ 23:14 చదవండి.] బైబిల్లో నివేదించబడిన దేవుని వాగ్దానాలపై మనమెలా నమ్మకం వృద్ధిచేసుకోవచ్చో ఈ పత్రిక చూపిస్తుంది.”

తేజరిల్లు! జన.-మార్చి

“మీకు సన్నిహితంగా ఉన్నవారికి మీకంటే ఎక్కువ సామర్థ్యముంటే, మీరు కోపంతో, న్యూనతా భావంతో కృంగిపోతారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 13వ పేజీలోవున్న ఆర్టికల్‌ చూపించండి.] అలాంటి భావాలను విజయవంతంగా మీరెలా తాళుకోవచ్చో ఈ పత్రిక చర్చిస్తోంది.”

కావలికోట ఫిబ్ర. 1

“మనలో చాలామంది మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాము. అయితే మన ఆధ్యాత్మికత కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది సాధ్యమని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత మత్తయి 5:3 చదవండి.] మన ఆధ్యాత్మిక అవసరాలు ఎలా తీర్చుకోవచ్చో ఈ కావలికోట సంచిక చర్చిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి