కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/03 పేజీ 6
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 12/03 పేజీ 6

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“మీరూ మీ కుటుంబం మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 11వ పేజీలోని ఆర్టికల్‌ చూపించండి.] మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆరు సుళువైన మార్గాల గురించి ఈ తేజరిల్లు! చర్చిస్తుంది. ‘నాకు దేహములో బాగులేదని’ ఎవరూ అనని ఒక కాలం వస్తుందని మన సృష్టికర్త వాగ్దానం చేశాడు.” యెషయా 33:24 చదవండి.

కావలికోట డిసెం. 15

“సంవత్సరంలోని ఈ సమయంలో చాలామంది ప్రజలు యేసు జననం గురించి ఆలోచిస్తుంటారు. ఆయన ఎలాంటి కుటుంబంలో పెరిగాడో మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత లూకా 2:51, 52 చదవండి.] యేసు పెంచబడిన తీరును గురించిన బైబిలు వివరాలనుండి మనం నేర్చుకోగల ఆచరణాత్మక పాఠాలను ఈ కావలికోట సంచిక చర్చిస్తుంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“విభిన్న జాతుల గురించి మీరేమనుకుంటారు? అన్ని జాతుల్లోని ఆయావ్యక్తులు దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 10:34, 35 చదవండి.] ఈ విషయాన్నే తేజరిల్లు! యొక్క ఈ సంచిక వివరంగా చర్చిస్తూ, మానవజాతికి సంబంధించి దేవుని దృక్కోణమేమిటో తెలుసుకోవడం నుండి మనమందరం ఎలా ప్రయోజనం పొందవచ్చో మనకు చెబుతుంది.”

కావలికోట జన. 1

“చాలామంది ప్రజలు భూమ్మీద శాంతి ఉండాలని కోరుకుంటారు. ఈ మాటలు నెరవేరడం మనమెప్పుడైనా చూస్తామని మీరనుకుంటారా? [కీర్తన 46:9 చదవండి. ఆ తర్వాత వారిని ప్రతిస్పందించనివ్వండి.] ఇదెలా నెరవేరుతుందో, యుద్ధంలేని లోకం గురించిన దేవుని వాగ్దానాన్ని మనమెందుకు నమ్మవచ్చో ఈ కావలికోట సంచిక చర్చిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి