ఆగస్టు సేవా నివేదిక
స. స. స. స.
సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.
స్పె. పయి. 3 127.0 20.7 48.3 5.0
పయి. 856 61.8 18.8 24.2 4.4
స.పయి. 412 53.5 15.6 16.6 2.8
ప్రచా. 23,091 7.8 2.9 2.7 0.5
మొత్తం 24,362 బాప్తిస్మం పొందినవారు: 87
2003 ఆగస్టు నెలలో శిఖరాగ్ర సంఖ్యలో 24,362 మంది ప్రచారకులు రిపోర్టు చేయడంతో సేవా సంవత్సరం ముగిసింది. ఇది గత శిఖరాగ్ర సంఖ్యకంటే 202 ఎక్కువ. ఆయన రాజ్యాన్ని ప్రకటించమని ఇవ్వబడిన పిలుపుకు మంచి ఆసక్తితో జవాబిచ్చే మన ప్రయత్నాలను యెహోవా ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక.