కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/03 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2003
మన రాజ్య పరిచర్య—2003
km 10/03 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరచిన చోట బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి చేస్తూ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. నవంబరులో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహస్థుల వద్ద అప్పటికే ఈ ప్రచురణలు ఉంటే, అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి లేదా ఏదైనా పాత ప్రచురణను ప్రతిపాదించవచ్చు. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాలను ఉపయోగించవచ్చు. జనవరిలో: సంఘం స్టాకులో 1988కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా ఉంటే అవి. ఒకవేళ అవేవీ మీ దగ్గర స్టాకులో లేకపోతే దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా పాత ప్రచురణల అదనపు స్టాకు ఉందేమో చూసి వాటిని ఉపయోగించవచ్చు. పాత పుస్తకాలు లేని సంఘాలు కుటుంబ సంతోషానికిగల రహస్యము లేదా యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) ప్రతిపాదించవచ్చు.

◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలోని మధ్యపేజీల్లో, “2004వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, 2004వ సంవత్సరమంతా దీన్ని సంప్రదించడానికి భద్రంగా ఉంచుకోవాలి.

◼ జనవరి 1వ తేదీనుండి మీ సంఘ కూటాల సమయాలు మారుతున్నట్లైతే, సంఘ కార్యదర్శి ఆ మార్పుల గురించి కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఫారం (S-5) అందజేయడం ద్వారా బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి. హ్యాండ్‌బిల్లులు అవసరమైతే హ్యాండ్‌బిల్‌ రిక్వెస్ట్‌ ఫారం (S-16) ఉపయోగించి ఆర్డర్‌ చేయవచ్చు. హ్యాండ్‌ బిల్లులు మీకు అందాలనుకుంటున్న సమయానికి కనీసం ఎనిమిది వారాల ముందే వాటి కోసం అభ్యర్థించాలి.

◼ ఐజోల్‌లో 2003, నవంబరు 8-9 వరకు జరిగే “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశపు హాలు యొక్క సవరించబడిన చిరునామా: Archives Conference Hall, Art and Culture Department, Near Basketball Court, Babutlang, Aizawl 796 001 Mizoram.

◼ బెంగుళూరులోని బెతెల్‌ కుటుంబం, త్వరలోనే జరగనున్న బెంగుళూరులోని కొత్త బ్రాంచి వసతుల ప్రతిష్ఠాపనకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ఆ కారణంగా 2003 నవంబరు 7 నుండి డిసెంబరు 22 వరకు టూర్లు ఏర్పాటు చేయబడవు.

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?—పంజాబీ, హిందీ

మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే—కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను—పంజాబీ, హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి