కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/03 పేజీ 8
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 9/03 పేజీ 8

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“నేడు, మన ఆరోగ్యానికి హానికలిగించే అనేక అపాయాల్లో కీటక సంక్రమిత వ్యాధులు ఒకటి. అంటే దానర్థం అనిశ్చయకాలం మనకు దాని బాధతప్పదా? [ప్రతిస్పందించనీయండి, ఆ తర్వాత యెషయా 11:6-9 చదవండి.] పెద్ద, చిన్న ప్రాణులన్నింటితో మానవులు సుఖజీవనం చేసే కాలాన్ని గురించిన దేవుడు వాగ్దానాన్ని ఈ పత్రిక చర్చిస్తుంది.”

కావలికోట సెప్టెం. 15

“నేటి లోకంలో కొంతమంది తాము ప్రేమలేని వివాహ బంధంలో చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోవున్న ప్రజలకు ఎక్కడ సహాయం లభిస్తుంది? [ప్రతిస్పందించనీయండి.] దేవుని సూత్రాలు సహాయపడగలవని బైబిలు మనకు హామీ ఇస్తోంది. [యెషయా 48:17, 18 చదవండి.] వివాహాన్ని బలపరచగల బైబిలు సూత్రాలను ఈ కావలికోట సంచిక పరిశీలిస్తోంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“మన చుట్టూవున్న సృష్టిని చూసి మీరెప్పుడైనా సృష్టికర్తకున్న కళాత్మక సామర్థ్యాలను బట్టి ఆశ్చర్యపోయారా?” ప్రతిస్పందించనీయండి. 17వ పేజీలోవున్న ఆర్టికల్‌వైపు వారి అవధానాన్ని మళ్ళించి, ఆ ఆర్టికల్‌లోని ఆఖరి పేరాను ప్రధానంగా పేర్కొనండి. ప్రకటన 4:10, 11 చదవడంతో ముగించండి.

కావలికోట అక్టో. 1

“‘దేవుడు ప్రేమామయుడు, శక్తిమంతుడు అయితే బాధపడే వారి పక్షంగా ఎందుకు చర్య తీసుకోవడంలేదు’ అని మీరెప్పుడైనా అడిగారా? [ప్రతిస్పందించనీయండి.] త్వరలో ఆయన సమస్యలన్నీ అంతమొందిస్తాడు. [యెషయా 65:17 చదవండి.] అంతవరకు, మనం బాధపడుతుంటే దేవుడు ఉదాసీనంగా చూస్తూ ఉండడని ఈ పత్రిక చూపిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి