కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/03 పేజీ 8
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రిక గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 8/03 పేజీ 8

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“మనం మలేరియా, డెంగ్యూ, ఎల్లో ఫివర్‌ వంటి వ్యాధులు రాకుండా తప్పించుకోవడానికి శ్రద్ధ వహిస్తాం. కీటక సంక్రమిత వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోదగిన చర్యలున్నాయని మీకు తెలుసా? [ప్రతిస్పందించనీయండి.] ఆ చర్యలేమిటో ఈ పత్రిక తెలియజేస్తుంది, అంతేకాదు అనారోగ్యమనేదే లేని ఒక కాలం గురించిన దేవుని వాగ్దానం గురించి కూడా ఇది తెలియజేస్తుంది.” యెషయా 33:24 చదివి ముగించండి.

కావలికోట ఆగస్టు 15

“అనేకమంది మంచిపేరు సంపాదించుకోవడాన్ని విలువైనదిగా ఎంచుతారు. కొందరైతే తాము మరణించిన తర్వాత ప్రజలు తమను ఎలా గుర్తు చేసుకుంటారో అని కూడా ఆలోచిస్తారు. మీరెప్పుడైనా ఆ విషయం గురించి ఆలోచించారా? [ప్రతిస్పందించిన తర్వాత, ప్రసంగి 7:1 చదవండి.] మనం ప్రజల ఎదుట, దేవుని ఎదుట మంచిపేరు ఎలా సంపాదించుకోవచ్చో ఈ కావలికోట చర్చిస్తోంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“కఠినంగా మాట్లాడడం వైవాహిక బంధాన్ని బలహీనపరుస్తుందని బహుశా మీరు అంగీకరిస్తుండవచ్చు. [ప్రతిస్పందించనీయండి.] ఈ పత్రికలో ‘గాయపరిచేలా మాట్లాడకండి’ అనే ఆర్టికల్‌, కుటుంబ బాంధవ్యాలను బలోపేతం చేసే మాటలు మాట్లాడాల్సిన అవసరం గురించి వివరిస్తోంది.” ఎఫెసీయులు 4:29 చదవడంతో ముగించండి.

కావలికోట సెప్టెం. 1

“మానవాళిలోని వివిధ మతాలు, కేవలం ఒకే చోటికి నడిపే విభిన్న మార్గాలని చాలామంది భావిస్తారు. నిజమైన విశ్వాసం ఒక్కటే ఉందని మరికొందరు నమ్ముతారు. దీనిగురించి మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనీయండి.] ఈ ప్రశ్నను స్పష్టం చేసే ఒక ప్రాచీన ఉపమానాన్ని ఈ పత్రిక పరిశీలిస్తోంది.” మత్తయి 13:24-30లోని అంశాలు నొక్కితెలియజేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి