ఆగస్టు సేవా నివేదిక
స. స. స. స.
సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.
స్పె. పయి. 6 133.3 42.8 82.7 7.3
పయి. 951 62.9 17.5 22.6 4.0
స.పయి. 349 53.9 14.3 16.5 2.6
ప్రచా. 22,854 7.9 2.8 2.6 0.5
మొత్తం 24,160 బాప్తిస్మం పొందినవారు: 4
ప్రచారకుల సంఖ్య సర్వకాల శిఖరాగ్ర సంఖ్యను అంటే 24,160 మందిని చేరుకోవడంతో 2002 సేవా సంవత్సరం ఆగస్టు నెలలో ముగిసింది. ఇది గత శిఖరాగ్ర సంఖ్య కంటే 1,001 ఎక్కువ. ఇది నిజంగా మనకు ఆనంద హేతువు. మనం మన పరిచర్యలో ముందుకు కొనసాగుతుండగా నిరంతరం యెహోవా పవిత్ర నామమందు మన నమ్మకాన్నుంచుదాం!—కీర్త. 33:21.