ఏప్రిల్ సేవా నివేదిక
స. స. స. స.
సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.
స్పె. పయి. 7 122.3 30.1 50.9 6.1
పయి. 933 60.3 19.1 22.3 3.9
స.పయి. 1,349 52.9 18.8 10.8 1.5
ప్రచా. 19,528 8.1 3.2 2.5 0.5
మొత్తం 21,817 బాప్తిస్మం పొందినవారు: 99
చక్కని జ్ఞాపకార్థ ఆచరణ నివేదిక: మార్చి 28న జరిగిన జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వారి సంఖ్య 54,630. ఇది, గత సంవత్సరం హాజరైన వారి సంఖ్య కంటే 1,905 ఎక్కువ, ఇండియాలో ఉన్న ప్రచారకుల పూర్తి సంఖ్యకంటే ముప్పై వేలమంది అధికంగా హాజరయ్యారు. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరిగే చక్కని అవకాశముందని ఇది సూచిస్తుంది. జ్ఞాపకార్థ ఆచరణలో భాగం వహించిన వారి సంఖ్య 6.