మార్చి సేవా నివేదిక
స. స. స. స.
సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.
స్పె. పయి. 6 134.7 30.8 63.5 7.8
పయి. 983 65.8 20.7 25.8 4.1
స.పయి. 2,509 52.5 17.7 12.9 1.7
ప్రచా. 19,661 8.4 3.2 2.5 0.4
మొత్తం 23,159 బాప్తిస్మం పొందినవారు: 70
క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలు: జ్ఞాపకార్థ ఆచరణ కాలములో “సత్క్రియలు అను ధనము గలవారై ఉండండి” అని మార్చి మన రాజ్య పరిచర్య మధ్య పేజీలు మనల్ని ప్రోత్సహించాయి. ఆ పిలుపుకు చక్కని ప్రతిస్పందనగా మార్చి నెలలో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంటూ 23,159 మంది ప్రచారకులు రిపోర్టు చేయడాన్ని చూసి మేము సంతోషిస్తున్నాము, ఆ సంఖ్య గత సంవత్సరంలో మన సగటు సంఖ్య కంటే 9 శాతం ఎక్కువగా ఉంది. పునర్దర్శనాలు చేయడంలో, బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో కూడా క్రొత్త రికార్డులను చేరుకోవడం జరిగింది. యెహోవా సేవలో మనం మరెక్కువ చేసేటట్లు ఆయన మన కృషిని ఆశీర్వదించును గాక.