కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/00 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2000
మన రాజ్య పరిచర్య—2000
km 12/00 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానముతోపాటు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌. జనవరి: బ్రోషూర్లు: ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు, యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. అలాగే, 192 పేజీల పాత పుస్తకాలను అందించవచ్చు. ఫిబ్రవరి: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం), ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకాలు లేక సంఘపు స్టాకులో ఉన్న 192 పేజీల పుస్తకాలలో దేన్నైనా సరే అందించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి

◼ 2000ల సంవత్సరపు కావలికోట తేజరిల్లు !ల బౌండ్‌ వాల్యూమ్‌లు కావలసిన సంఘాలు డిసెంబరు లిటరేచర్‌ రిక్వెస్ట్‌తో పాటు రిక్వెస్ట్‌ చేయడం ప్రారంభించవచ్చు. బౌండ్‌ వాల్యూమ్‌లు ఆంగ్లంలో మాత్రమే లభ్యమవుతాయి. బౌండ్‌ వాల్యూమ్‌లు తయారయ్యి వాటిని సంఘాలకు రవాణా చేసేంతవరకూ అవి సంఘ ప్యాకింగ్‌ లిస్ట్‌లపై “పెండింగ్‌” అని కనిపిస్తాయి. బౌండ్‌ వాల్యూమ్‌లు స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌లు.

◼ 2000 డిసెంబరు 22-24 తేదీల్లో షిమోగాలో జరగబోయే “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశపు సవరించబడిన హాలు చిరునామా: Sri Adichunchanagiri Samudaya Bhavana, Kuvempu Road, Sharavathi Nagar, Shimoga 577 201 KAR.

◼ 2001 జ్ఞాపకార్థ దిన ఆహ్వాన పత్రికలు, రాజ్య వార్త నెం. 36 కరపత్రాలతో పాటు పంపించబడ్డాయి. జ్ఞాపకార్థ దిన ఆహ్వాన పత్రికలు ఇంకా ఎక్కువ కావాలంటే వాటి కోసం లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-14)లో వెంటనే రిక్వెస్ట్‌ చేయాలి. జ్ఞాపకార్థ దిన ఆహ్వాన పత్రికలు అస్సామీ, ఇంగ్లీష్‌, ఒరియా, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ భాషలలో లభ్యమవుతున్నాయి. మీ ప్రాంతానికి అవసరమైన ఆ భాషలలోనే దయచేసి రిక్వెస్ట్‌ చేయండి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

నా బైబిలు కథల పుస్తకము (చిన్న సైజు)​—ఉర్దూ

జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి​—ఉర్దూ

దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము​—ఉర్దూ

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా?​—ఆంగ్లం

యెహోవా స్తుతిగీతములు (చిన్న పాటల పుస్తకము)​—ఆంగ్లం

మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది?​—ఆంగ్లం

లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (ట్రాక్ట్‌ నెం. 22)​—ఉర్దూ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి