2001వ సంవత్సరం కోసమైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
నిర్దేశాలు
2001వ సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లుంటాయి.
పాఠ్యపుస్తకాలు: అసైన్మెంట్లు పరిశుద్ధ గ్రంథము [BSI], కావలికోట [w], తేజరిల్లు ! [g-TU], కుటుంబ సంతోషానికిగల రహస్యము [fy], ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు [br78], జీవిత సంకల్పమేమిటి? [pr], దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? [rq], యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు [je], జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే ప్రచురణలపై ఆధారపడి ఉంటాయి.
పాట, ప్రార్థన, మరియు క్లుప్తమైన ఆహ్వానపు మాటలతో పాఠశాల సరిగ్గా సమయానికి ప్రారంభమవ్వాలి. ఈ కార్యక్రమంలో ఏముందన్నది ముందుగా సమీక్షించనవసరం లేదు. పాఠశాల పైవిచారణకర్త ఒక్కో భాగానికి ఉపోద్ఘాతమిస్తుండగా, విపులంగా చర్చించవలసిన విషయాన్ని ఆయన పేర్కొంటాడు. ఈ క్రింది విధంగా కొనసాగుతుంది:
అసైన్మెంట్ నీం. 1: 15 నిమిషాలు. దీనిని ఒక సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహిస్తారు. ఇది కావలికోట [w-TU], లేదా తేజరిల్లు! [g-TU] లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము [fy] పై ఆధారపడి ఉంటుంది. ఈ అసైన్మెంట్ను మౌఖిక పునఃసమీక్ష లేకుండా 15 నిమిషాల ఉపదేశ ప్రసంగంగా నిర్వహించాలి. సమాచారమంతా చెప్పాలన్నదే లక్ష్యమై ఉండక, సంఘానికి మరింత సహాయకరంగా ఉండే సమాచారాన్ని ఉన్నతపరుస్తూ, సమాచారంలోని ఆచరణాత్మక విలువపై శ్రద్ధ నిలపాలన్నది లక్ష్యమై ఉండాలి. చూపించబడిన మూలాంశాన్ని ఉపయోగించాలి.
ఈ ప్రసంగం నియమించబడిన సహోదరులు దీనిని నిర్ణీత సమయంలోనే ముగించడానికి జాగ్రత్తపడాలి. అవసరమైతే, లేదా ఉపదేశమివ్వమని ప్రసంగీకుడు అభ్యర్ధించినట్లయితే, తర్వాత వ్యక్తిగతంగా ఉపదేశమివ్వవచ్చు.
చదవవలసిన బైబిలు భాగంలోని ఉన్నతాంశాలు: 6 నిమిషాలు. సంఘ పెద్ద లేదా పరిచర్య సేవకుడు సమాచారాన్ని ప్రాంతీయ అవసరాలకు తగినట్లు ప్రభావవంతంగా అన్వయిస్తూ దీనిని నిర్వహిస్తాడు. దీనికి ఒక అంశాన్ని నిర్ణయించుకోనవసరం లేదు. ఇది కేవలం నియమిత పాఠ్యభాగ సారాంశమై ఉండకూడదు. 30 నుండి 60 సెకండ్లు నియమిత అధ్యాయాల సంగ్రహ పునఃసమీక్షను ఇమడ్చవచ్చు. అయితే, ఆ సమాచారం మనకు ఎందుకు, ఎలా విలువైనదో గుణగ్రహించేందుకు ప్రేక్షకులకు సహాయపడాలన్నదే దాని ముఖ్యోద్దేశం. తర్వాత పాఠశాల అధ్యక్షుడు విద్యార్థులను వారి వేర్వేరు తరగతి గదులకు పంపిస్తాడు.
అసైన్మెంట్ నెం. 2: 5 నిమిషాలు. ఒక సహోదరుడు ఈ ప్రసంగాన్ని ఇవ్వాలి, అది ముఖ్య పాఠశాలలో అయినా లేదా, రెండవ పాఠశాలలో అయినా సరే. ఆయన నియమిత బైబిలు భాగాన్ని చదువుతాడు. విద్యార్థి ప్రారంభ ముగింపు మాటల్లో క్లుప్తమైన వివరణాత్మకమైన సమాచారాన్ని అందించేందుకు వీలయ్యేలా, చదవవలసిన ఈ నియమిత భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయ. చారిత్రక నేపథ్యం ఏమిటి, ప్రవచనార్థక లేదా సిద్ధాంతపరమైన ప్రాముఖ్యత ఏమిటి, సూత్రాలను ఎలా అన్వయించుకోవాలి వంటి వాటిని చేర్చవచ్చు. నియమిత వచనాలను అన్నింటిని ఆపకుండా చదవాలి. అయతే, చదవాల్సిన వచనాలు వరుసగా లేనప్పుడు, చదవడం మరలా ఎక్కడినుండి కొనసాగుతుందో విద్యార్థి పేర్కొనవచ్చు.
అసైన్మెంట్ నెం. 3: 5 నిమిషాలు. ఇది సహోదరీలకు నియమించబడుతుంది. ఈ అందింపు అంశం ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు [br78], జీవిత సంకల్పమేమిటి? [pr], దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? [rq], యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు [je] అనే బ్రోషూర్లపై ఆధారపడి ఉంటుంది. సన్నివేశం అనియత సాక్ష్యమో, పునర్దర్శనమో, ఒక గృహ బైబిలు పఠనమో కావచ్చు. పాల్గొనేవారు కూర్చోవడమో, నిల్చోవడమో చేయవచ్చు. విద్యార్థిని తనకు నియమించబడిన ముఖ్యాంశాన్ని ఎలా విపులపరుస్తుంది, గృహస్థురాలు లేఖనాలపై తర్కించుకోవడానికి ఎలా సహాయపడుతుంది అనే వాటిలో పాఠశాల పైవిచారణకర్త ముఖ్యంగా ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ భాగానికి నియమించబడే విద్యార్థినికి చదవడం వచ్చి ఉండాలి. పాఠశాల అధ్యక్షుడు ఒక సహాయకురాలిని నియమిస్తాడు, అయతే మరొక సహాయకురాలిని కూడ తీసుకోవచ్చు. సన్నివేశానికి కాదుగాని సమాచారాన్ని ప్రభావవంతంగా ఉపయోగించేందుకే ప్రాముఖ్యతనివ్వాలి.
అసైన్మెంట్ నెం. 4: 5 నిమిషాలు. ఇది, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి మీద ఆధారపడి ఉంటుంది. అసైన్మెంట్ నెం. 4 ఒక సహోదరునికి గానీ సహోదరికి గానీ నియమించబడుతుంది. ఒక సహోదరుడికి నియమించబడినప్పుడు, దీన్ని ఒక ప్రసంగంగా ఇవ్వాలి. ఇది ఒక సహోదరికి నియమించబడినప్పుడు, అసైన్మెంట్ నెం. 3కి ఇవ్వబడిన నిర్దేశాల అనుసారంగా చేయాలి.
చదవవలసిన బైబిలు భాగపు పట్టిక: ప్రతివారం చదవవలసిన బైబిలు భాగపు పట్టికను అనుసరించమని సంఘంలోని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాం. ఈ పట్టిక ప్రకారం రోజుకు దాదాపు ఒక పేజీ చదవవలసి ఉంటుంది.
గమనిక: సలహా, సమయం, వ్రాతపూర్వక పునఃసమీక్షలూ, అసైన్మెంట్ల కోసం సిద్ధపడడం వంటి వాటిని గూర్చిన అదనపు సమాచారం కోసమూ, నిర్దేశం కోసమూ దయచేసి అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్య 3వ పేజీ చూడండి.
పట్టిక
జన. 1 చదవవలసిన బైబిలు భాగం: 2 రాజులు 13-16
పాట నెం. 3 (32)
నెం. 1: క్షమించడం రక్షణకు దారి తీసింది (w99 1/1 30-1 పేజీలు)
నెం. 2: 2 రాజులు 14:1-14
నెం. 3: యెహోవాసాక్షులు—వారెవరు? (br78 3-5 పేజీలు)
నెం. 4: పరలోకము నుండి వర్తమానములు (gt 1వ అధ్యాయం)
జన. 8 చదవవలసిన బైబిలు భాగం: 2 రాజులు 17-20
పాట నెం. 23 (200)
నెం. 1: అంగీకరించడానికి సులభంగా ఉండే ఉపదేశం (w99 1/15 21-4 పేజీలు)
నెం. 2: 2 రాజులు 18:1-16
నెం. 3: యెహోవాసాక్షులు—వారి ఆధునిక పెరుగుదల, అభివృద్ధి (br78 6-11 పేజీలు)
నెం. 4: ఆయన జన్మించక పూర్వమే ఘనపరచబడెను (gt 2వ అధ్యాయం)
జన. 15 చదవవలసిన బైబిలు భాగం: 2 రాజులు 21-25
పాట నెం. 16 (143)
నెం. 1: కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా? (fy 5-12 పేజీలు)
నెం. 2: 2 రాజులు 21:1-16
నెం. 3: యెహోవాసాక్షులు—వారు విశ్వసించేదేమిటి? (br78 12-14 పేజీలు)
నెం. 4: మార్గము సరాళము చేయువాడు జన్మించును (gt 3వ అధ్యాయం)
జన. 22 చదవవలసిన బైబిలు భాగం: 1 దినవృత్తాంతములు 1-5
పాట నెం. 22 (130)
నెం. 1: విజయవంతమయ్యే వివాహం కొరకు సిద్ధపడటం (fy 13-26 పేజీలు)
నెం. 2: 1 దినవృత్తాంతములు 1:1-27
నెం. 3: మీరు వినాలని యెహోవాసాక్షులు కోరే రాజ్యసువార్త (br78 14-17 పేజీలు)
నెం. 4: గర్భవతియే గానీ అవివాహిత (gt 4వ అధ్యాయం)
జన. 29 చదవవలసిన బైబిలు భాగం: 1 దినవృత్తాంతములు 6-10
పాట నెం. 7 (51)
నెం. 1: నిజమైన నమ్రతను ఎలా కనపరచగలము? (w99 2/1 6-7 పేజీలు)
నెం. 2: 1 దినవృత్తాంతములు 9:1-21
నెం. 3: యెహోవాసాక్షులు మీకు సువార్తను చెప్పే పద్ధతులు (br78 18-22 పేజీలు)
నెం. 4: యేసు జన్మము—ఎక్కడ మరియు ఎప్పుడు? (gt 5వ అధ్యాయం)
ఫిబ్ర. 5 చదవవలసిన బైబిలు భాగం: 1 దినవృత్తాంతములు 11-16
పాట నెం. 12 (113)
నెం. 1: ప్రోత్సాహానికి మూలంగా ఉండండి (w99 2/15 26-9 పేజీలు)
నెం. 2: 1 దినవృత్తాంతములు 11:1-19
నెం. 3: మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మక విలువ (br78 23-4 పేజీలు)
నెం. 4: వాగ్దాన శిశువు (gt 6వ అధ్యాయం)
ఫిబ్ర. 12 చదవవలసిన బైబిలు భాగం: 1 దినవృత్తాంతములు 17-23
పాట నెం. 23 (200)
నెం. 1: వినయ మనస్సును ధరించుకోండి (w99 3/1 30-1 పేజీలు)
నెం. 2: 1 దినవృత్తాంతములు 18:1-17
నెం. 3: యెహోవాసాక్షులు—వారి ప్రపంచవ్యాప్త సంస్థ, సేవ (br78 25-6 పేజీలు)
నెం. 4: యేసు మరియు జ్యోతిష్కులు (gt 7వ అధ్యాయం)
ఫిబ్ర. 19 చదవవలసిన బైబిలు భాగం: 1 దినవృత్తాంతములు 24-29
పాట నెం. 17 (187)
నెం. 1: నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు (fy 27-38 పేజీలు)
నెం. 2: 1 దినవృత్తాంతములు 29:1-13
నెం. 3: ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు—1వ భాగం (br78 26వ పేజీ 2వ పేరా - 27వ పేజీ 4వ పేరా)
నెం. 4: క్రూరపాలకుని నుండి తప్పించుకొనుట (gt 8వ అధ్యాయం)
ఫిబ్ర. 26 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 1-5
పాట నెం. 8 (53)
నెం. 1: మీరు గృహ నిర్వహణనెలా చేయగలరు? (fy 39-50 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 1:1-17
నెం. 3: ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు—2వ భాగం (br78 28వ పేజీ 1-3 పేరాలు)
నెం. 4: యేసుయొక్క బాల్యజీవితము (gt 9వ అధ్యాయం)
మార్చి 5 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 6-9
పాట నెం. 11 (85)
నెం. 1: చింత మిమ్మల్ని అధిగమించనివ్వకండి (w99 3/15 21-3 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 8:1-16
నెం. 3: ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు—3వ భాగం (br78 29వ పేజీ 1-3 పేరాలు)
నెం. 4: యెరూషలేమునకు పర్యటనలు (gt 10వ అధ్యాయం)
మార్చి 12 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 10-15
పాట నెం. 5 (46)
నెం. 1: మీ ఆలోచనాసరళిని ఎవరు మలుస్తారు? (w99 4/1 20-2 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 10:1-16
నెం. 3: ఆసక్తిగలవారు తరచూ అడిగే ప్రశ్నలు—4వ భాగం (br78 30వ పేజీ 1-5 పేరాలు)
నెం. 4: యోహాను మార్గమును సరాళము చేయును (gt 11వ అధ్యాయం)
మార్చి 19 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 16-20
పాట నెం. 9 (37)
నెం. 1: బయలు ఆరాధనా వైఖరి నుండి మీ హృదయాలను కాపాడుకోండి (w99 4/1 28-31 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 16:1-14
నెం. 3: జీవితానికొక సంకల్పమున్నదా? (pr 4-6 పేజీలు 1-17 పేరాలు)
నెం. 4: యేసు బాప్తిస్మము పొందుట (gt 12వ అధ్యాయం)
మార్చి 26 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 21-25
పాట నెం. 26 (212)
నెం. 1: మెప్పుదలను వ్యక్తం చేయకుండా ఉండకండి (w99 4/15 15-17 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 22:1-12
నెం. 3: జీవిత సంకల్పాన్ని గురించి మనకెవరు చెప్పగలరు? (pr 6-10 పేజీలు 1-26 పేరాలు)
నెం. 4: యేసుకు కలిగిన శోధనల నుండి నేర్చుకొనుట (gt 13వ అధ్యాయం)
ఏప్రి. 2 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 26-29
పాట నెం. 6 (45)
నెం. 1: దేవుడు “వంకర” మార్గాల్లో పని చేస్తాడా? (w99 5/1 28-9 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 28:1-15
నెం. 3: ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం—దాని విజ్ఞానశాస్త్ర ప్రామాణికత (pr 10-13 పేజీలు 1-17 పేరాలు)
నెం. 4: యేసుయొక్క మొదటి శిష్యులు (gt 14వ అధ్యాయం)
ఏప్రి. 9 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 30-33
పాట నెం. 2 (15)
నెం. 1: మానవులు యెహోవా దేవుణ్ణి ఎలా సన్నుతించగలరు? (w99 5/15 21-4 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 33:1-13
నెం. 3: ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం—దాని చారిత్రక ప్రామాణికత (pr 13-15 పేజీలు 18-31 పేరాలు)
నెం. 4: యేసు చేసిన మొదటి అద్భుతము (gt 15వ అధ్యాయం)
ఏప్రి. 16 చదవవలసిన బైబిలు భాగం: 2 దినవృత్తాంతములు 34-36
పాట నెం. 4 (43)
నెం. 1: పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి (fy 51-63 పేజీలు)
నెం. 2: 2 దినవృత్తాంతములు 36:1-16
నెం. 3: ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం—నెరవేరిన దాని ప్రవచనము (pr 15-16 పేజీలు 32-7 పేరాలు)
నెం. 4: యెహోవా ఆరాధన కొరకైన ఆసక్తి (gt 16వ అధ్యాయం)
ఏప్రి. 23 చదవవలసిన బైబిలు భాగం: ఎజ్రా 1-6
పాట నెం. 7 (51)
నెం. 1: మీ యౌవనులు వర్ధిల్లేందుకు సహాయపడండి (fy 64-75 పేజీలు)
నెం. 2: ఎజ్రా 4:1-16
నెం. 3: క్రైస్తవమత సామ్రాజ్యం దేవున్ని, బైబిలును మోసగించింది (pr 16-19 పేజీలు 1-19 పేరాలు)
నెం. 4: నికొదేమునకు బోధించుట (gt 17వ అధ్యాయం)
ఏప్రి. 30 వ్రాతపూర్వక పునఃసమీక్ష. చదవవలసిన బైబిలు భాగం: ఎజ్రా 7-10
పాట నెం. 24 (185)
మే 7 చదవవలసిన బైబిలు భాగం: నెహెమ్యా 1-5
పాట నెం. 4 (43)
నెం. 1: ఇంట్లో తిరుగుబాటుదారుడు ఉన్నాడా? (fy 76-89 పేజీలు)
నెం. 2: నెహెమ్యా 1:1-11
నెం. 3: జీవితానికొక గొప్ప సంకల్పముంది (pr 20-2 పేజీలు 1-13 పేరాలు)
నెం. 4: యోహాను తగ్గింపబడును, యేసు హెచ్చింపబడును (gt 18వ అధ్యాయం)
మే 14 చదవవలసిన బైబిలు భాగం: నెహెమ్యా 6-9
పాట నెం. 23 (200)
నెం. 1: క్రైస్తవ సంఘం బలపర్చే సహాయానికి మూలం (w99 5/15 25-8 పేజీలు)
నెం. 2: నెహెమ్యా 9:1-15
నెం. 3: ఎందుకింతటి వేదన, అన్యాయమున్నది? (pr 22-5 పేజీలు 1-15 పేరాలు)
నెం. 4: సమరయ స్త్రీకి బోధించుట (gt 19వ అధ్యాయం)
మే 21 చదవవలసిన బైబిలు భాగం: నెహెమ్యా 10-13
పాట నెం. 5 (46)
నెం. 1: మీ కుటుంబాన్ని వినాశకర ప్రభావాలనుండి కాపాడండి (fy 90-102 పేజీలు)
నెం. 2: నెహెమ్యా 12:27-43
నెం. 3: దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది (pr 25-8 పేజీలు 1-22 పేరాలు)
నెం. 4: కానాలో ఉండగా చేసిన రెండవ అద్భుతము (gt 20వ అధ్యాయం)
మే 28 చదవవలసిన బైబిలు భాగం: ఎస్తేరు 1-4
పాట నెం. 16 (143)
నెం. 1: తల్లి లేక తండ్రి మాత్రమేగల కుటుంబాలు విజయవంతం కాగలవు! (fy 103-115 పేజీలు)
నెం. 2: ఎస్తేరు 1:1-15
నెం. 3: భూపరదైసులో నిత్యము జీవించుము (pr 29-30 పేజీలు 1-27 పేరాలు)
నెం. 4: యేసు స్వంత పట్టణపు సమాజమందిరంలో (gt 21వ అధ్యాయం)
జూన్ 4 చదవవలసిన బైబిలు భాగం: ఎస్తేరు 5-10
పాట నెం. 9 (37)
నెం. 1: ఒక కుటుంబ సభ్యుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు (fy 116-127 పేజీలు)
నెం. 2: ఎస్తేరు 5:1-14
నెం. 3: దేవుడేమి కోరుతున్నాడో మీరు తెలుసుకొనే విధానం (rq 3వ పేజీ)
నెం. 4: నలుగురు శిష్యులు పిలువబడిరి (gt 22వ అధ్యాయం)
జూన్ 11 చదవవలసిన బైబిలు భాగం: యోబు 1-7
పాట నెం. 6 (45)
నెం. 1: మీ గృహంలో శాంతిని కాపాడుకోండి (fy 128-141)
నెం. 2: యోబు 1:6-22
నెం. 3: దేవుడెవరు? (rq 4-5 పేజీలు)
నెం. 4: కపెర్నహూములో మరిన్ని అద్భుతములు (gt 23వ అధ్యాయం)
జూన్ 18 చదవవలసిన బైబిలు భాగం: యోబు 8-14
పాట నెం. 21 (191)
నెం. 1: సౌలు—ప్రభువు కోసం ఏర్పరచబడిన సాధనం (w99 5/15 29-31 పేజీలు)
నెం. 2: యోబు 8:1-22
నెం. 3: యేసు క్రీస్తు ఎవరు? (rq 6-7 పేజీలు)
నెం. 4: యేసు ఎందుకు ఈ భూమికి వచ్చెను (gt 24వ అధ్యాయం)
జూన్ 25 చదవవలసిన బైబిలు భాగం: యోబు 15-21
పాట నెం. 26 (212)
నెం. 1: తన వాగ్దానం విషయమై దేవుడు ఆలస్యం చేయడం లేదు (w99 6/1 4-7 పేజీలు)
నెం. 2: యోబు 17:1-16
నెం. 3: అపవాది ఎవరు? (rq 8-9 పేజీలు)
నెం. 4: కుష్ఠరోగి యెడల కనికరము చూపుట (gt 25వ అధ్యాయం)
జూలై 2 చదవవలసిన బైబిలు భాగం: యోబు 22-29
పాట నెం. 23 (200)
నెం. 1: మీరు మీ దృక్కోణాన్ని విశాలపర్చుకోవాలా? (w99 6/15 10-13 పేజీలు)
నెం. 2: యోబు 27:1-23
నెం. 3: భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి? (rq 10-11 పేజీలు)
నెం. 4: కపెర్నహూములోని ఇంటికి తిరిగివచ్చుట (gt 26వ అధ్యాయం)
జూలై 9 చదవవలసిన బైబిలు భాగం: యోబు 30-35
పాట నెం. 5 (46)
నెం. 1: బైబిలు ప్రవచనాన్ని మీరెందుకు నమ్మవచ్చు (w99 7/15 4-8 పేజీలు)
నెం. 2: యోబు 31:1-22
నెం. 3: దేవుని రాజ్యమంటే ఏమిటి? (rq 12-13 పేజీలు)
నెం. 4: మత్తయిని ఆహ్వానించుట (gt 27వ అధ్యాయం)
జూలై 16 చదవవలసిన బైబిలు భాగం: యోబు 36-42
పాట నెం. 25 (204)
నెం. 1: కుటుంబానికి హాని కలిగించే సమస్యలను మీరు అధిగమించగలరు (fy 142-152 పేజీలు)
నెం. 2: యోబు 36:1-22
నెం. 3: ప్రార్థనలో దేవునికి చేరువ కావడం (rq 14-15 పేజీలు)
నెం. 4: ఉపవాసమును గూర్చి ప్రశ్నింపబడుట (gt 28వ అధ్యాయం)
జూలై 23 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 1-10
పాట నెం. 11 (85)
నెం. 1: ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే (fy 153-162 పేజీలు)
నెం. 2: కీర్తన 3:1–4:8
నెం. 3: దేవుని ప్రీతిపర్చే కుటుంబ జీవితం (rq 16-17 పేజీలు)
నెం. 4: సబ్బాతు దినమున సత్క్రియలు చేయుట (gt 29వ అధ్యాయం)
జూలై 30 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 11-18
పాట నెం. 10 (82)
నెం. 1: జతగానే వృద్ధులు కావడం (fy 163-172 పేజీలు)
నెం. 2: కీర్తన 11:1–13:6
నెం. 3: దేవుని సేవకులు పరిశుభ్రంగా ఉండాలి (rq 18-19 పేజీలు)
నెం. 4: ఆయనను నిందించువారికి ప్రత్యుత్తరమిచ్చుట (gt 30వ అధ్యాయం)
ఆగ. 6 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 19-26
పాట నెం. 14 (117)
నెం. 1: మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం—మంచి వివాహ జీవితానికి ఒక కీలకం (w99 7/15 21-3)
నెం. 2: కీర్తన 20:1–21:13
నెం. 3: దేవుడు ద్వేషించే అలవాట్లు (rq 20-1 పేజీలు)
నెం. 4: విశ్రాంతిదినమందు వెన్నులు త్రుంచుట (gt 31వ అధ్యాయం)
ఆగ. 13 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 27-34
పాట నెం. 22 (130)
నెం. 1: ఫిలిప్పు—ఉత్సాహవంతుడైన సువార్తికుడు (w99 7/15 24-5 పేజీలు)
నెం. 2: కీర్తన 28:1–29:11
నెం. 3: దేవున్ని అప్రీతిపర్చే నమ్మకాలు, ఆచారాలు (rq 22-3 పేజీలు)
నెం. 4: విశ్రాంతిదినమున ఏదిచేయుట ధర్మము? (gt 32వ అధ్యాయం)
ఆగ. 20 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 35-39
పాట నెం. 15 (127)
నెం. 1: తోటివారి ఒత్తిడి—మీకు ప్రయోజనకరంగా ఉండగలదా? (w99 8/1 22-5 పేజీలు)
నెం. 2: కీర్తన 38:1-22
నెం. 3: జీవం మరియు రక్తం ఎడల గౌరవం చూపడం (rq 24-5 పేజీలు)
నెం. 4: యెషయా ప్రవచనమును నెరవేర్చుట (gt 33వ అధ్యాయం)
ఆగ. 27 వ్రాతపూర్వక పునఃసమీక్ష. చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 40-47
పాట నెం. 21 (191)
సెప్టెం. 3 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 48-55
పాట నెం. 13 (124)
నెం. 1: కోపం మిమ్మల్ని ఏలనివ్వకండి (w99 8/15 8-9 పేజీలు)
నెం. 2: కీర్తన 49:1-20
నెం. 3: మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు? (rq 26-7 పేజీలు)
నెం. 4: తన అపొస్తలులను ఎన్నుకొనుట (gt 34వ అధ్యాయం)
సెప్టెం. 10 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 56-65
పాట నెం. 19 (164)
నెం. 1: దుష్టాత్మలు మనల్ని రోగగ్రస్థులను చేస్తాయా? (w99 9/1 4-7 పేజీలు)
నెం. 2: కీర్తన 59:1-17
నెం. 3: యెహోవాసాక్షులు సంస్థీకరింపబడిన విధానం (rq 28-9 పేజీలు)
నెం. 4: అత్యంత ప్రఖ్యాతిగాంచిన ప్రసంగము (gt 35వ అధ్యాయం)
సెప్టెం. 17 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 66-71
పాట నెం. 23 (200)
నెం. 1: “ఉత్తమమైనదానిని” ఎంపిక చేసుకోండి (w99 9/1 30-1 పేజీలు)
నెం. 2: కీర్తన 69:1-19
నెం. 3: దేవుని చిత్తాన్ని చేయడానికి ఇతరులకు సహాయం చేయడం (rq 30వ పేజీ)
నెం. 4: ఒక సైనికాధికారియొక్క గొప్ప విశ్వాసము (gt 36వ అధ్యాయం)
సెప్టెం. 24 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 72-77
పాట నెం. 9 (37)
నెం. 1: మీరు చేసిన వాగ్దానాల్ని ఎందుకు నెరవేర్చాలి? (w99 9/15 8-11 పేజీలు)
నెం. 2: కీర్తన 73:1-24
నెం. 3: దేవుని సేవ చేయాలన్న మీ నిర్ణయం (rq 31వ పేజీ)
నెం. 4: యేసు ఒక విధవరాలి దుఃఖమును పోగొట్టుట (gt 37వ అధ్యాయం)
అక్టో. 1 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 78-81
పాట నెం. 6 (45)
నెం. 1: జ్ఞానమును సంపాదించుకోండి, క్రమశిక్షణను అంగీకరించండి (w99 9/15 12-15 పేజీలు)
నెం. 2: కీర్తన 78:1-22
నెం. 3: దేవుని సంకల్పమిప్పుడు తారాస్థాయికి చేరుకుంటున్నది (je 4-5 పేజీలు)
నెం. 4: యోహానుకు విశ్వాసము లోపించెనా (gt 38వ అధ్యాయం)
అక్టో. 8 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 82-89
పాట నెం. 27 (221)
నెం. 1: తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’ (w99 9/15 29-31)
నెం. 2: కీర్తన 88:1-18
నెం. 3: మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము (je 6-7 పేజీలు)
నెం. 4: గర్విష్ఠులు మరియు దీనులు (gt 39వ అధ్యాయం)
అక్టో. 15 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 90-98
పాట నెం. 28 (224)
నెం. 1: తప్పు చేయటానికి తిరస్కరించేంత ధైర్యం కలిగివుండటం (w99 10/1 28-31 పేజీలు)
నెం. 2: కీర్తన 90:1-17
నెం. 3: యెహోవా తన ప్రజలను సేవ నిమిత్తం సమకూర్చి సంసిద్ధులను చేయుట (je 8-11 పేజీలు)
నెం. 4: కనికరమును గూర్చి ఒక పాఠము (gt 40వ అధ్యాయం)
అక్టో. 22 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 99-105
పాట నెం. 23 (200)
నెం. 1: ప్రేమ యొక్క ఉత్కృష్టమైన మార్గాన్ని నేర్చుకోవడం (w99 10/15 8-11 పేజీలు)
నెం. 2: కీర్తన 103:1-22
నెం. 3: ప్రేమ, ఐక్యతలలో పెంపొందజేయుటకు సంఘాలు (je 12-13 పేజీలు)
నెం. 4: వివాదమేర్పడిన కేంద్రము (gt 41వ అధ్యాయం)
అక్టో. 29 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 106-109
పాట నెం. 1 (13)
నెం. 1: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు” (w99 11/15 24-7 పేజీలు)
నెం. 2: కీర్తన 107:1-19
నెం. 3: ప్రేమ, సత్కార్యములను పురికొల్పజేసే కూటములు (je 14-15 పేజీలు)
నెం. 4: యేసు పరిసయ్యులను గద్దించుట (gt 42వ అధ్యాయం)
నవం. 5 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 110-118
పాట నెం. 8 (53)
నెం. 1: అపోకలిప్స్—భయపడాలా లేక నిరీక్షించాలా? (w99 12/1 5-8 పేజీలు)
నెం. 2: కీర్తన 112:1–113:9
నెం. 3: దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు సంఘాలు సంస్థీకరించబడినవి (je 16-17 పేజీలు)
నెం. 4: ఉపమానములతో బోధించుట (gt 43వ అధ్యాయం)
నవం. 12 చదవవలసిన బైబిలు భాగం: కీర్తన 119
పాట నెం. 20 (93)
నెం. 1: మీ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్‌గా మారడానికి అనుమతించకండి (w99 12/1 26-9 పేజీలు)
నెం. 2: కీర్తన 119:1-24
నెం. 3: సమావేశములలో దేవుని సన్నుతించుచు సంతోషించుట (je 19వ పేజీ)
నెం. 4: భయంకర పెనుతుపానును నిమ్మళింపజేయుట (gt 44వ అధ్యాయం)
నవం. 19 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 120-137
పాట నెం. 5 (46)
నెం. 1: మన వృద్ధ తలిదండ్రులను సన్మానించడం (fy 173-182 పేజీలు)
నెం. 2: కీర్తన 120:1–122:9
నెం. 3: ప్రయాణ కాపరులు సత్యమందు జతపనివారు (je 20-1 పేజీలు)
నెం. 4: అసంభవమని తలంచిన శిష్యుడు (gt 45వ అధ్యాయం)
నవం. 26 చదవవలసిన బైబిలు భాగం: కీర్తనలు 138-150
పాట నెం. 6 (45)
నెం. 1: మీ కుటుంబం కొరకు నిత్య భవిష్యత్తును సంపాదించుకోండి (fy 183-191 పేజీలు)
నెం. 2: కీర్తన 139:1-24
నెం. 3: పూర్తికాలసేవకులు ప్రకటించు పనిలో ముందున్నారు (je 22-3 పేజీలు)
నెం. 4: ఆమె అతని వస్త్రము ముట్టినది (gt 46వ అధ్యాయం)
డిసెం. 3 చదవవలసిన బైబిలు భాగం: సామెతలు 1-7
పాట నెం. 23 (200)
నెం. 1: దేవుని పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? (g99 1/8 26-7 పేజీలు)
నెం. 2: సామెతలు 4:1-27
నెం. 3: దేవుని మహిమార్థమై బైబిలు సాహిత్యాలను తయారు చేస్తున్నారు (je 24-5 పేజీలు)
నెం. 4: అత్యానందముగా మారిన కన్నీరు (gt 47వ అధ్యాయం)
డిసెం. 10 చదవవలసిన బైబిలు భాగం: సామెతలు 8-13
పాట నెం. 7 (51)
నెం. 1: మృతులు గౌరవించబడాలా? (g99 3/8 10-11 పేజీలు)
నెం. 2: సామెతలు 13:1-25
నెం. 3: ఐక్యంగా దేవుని మందను కాయుచున్నారు (je 26-7 పేజీలు)
నెం. 4: యాయీరు ఇంటిని విడిచి నజరేతును పునర్దర్శించుట (gt 48వ అధ్యాయం)
డిసెం. 17 చదవవలసిన బైబిలు భాగం: సామెతలు 14-19
పాట నెం. 29 (222)
నెం. 1: దేవుని నామాన్ని ఉచ్చరించడం తప్పా? (g99 4/8 26-7 పేజీలు)
నెం. 2: సామెతలు 16:1-25
నెం. 3: స్వచ్ఛంద విరాళముల ద్వారా ఆర్థికమద్దతు పొందుచున్నారు (je 28వ పేజీ)
నెం. 4: గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర (gt 49వ అధ్యాయం)
డిసెం. 24 చదవవలసిన బైబిలు భాగం: సామెతలు 20-25
పాట నెం. 22 (130)
నెం. 1: స్నేహితుల మధ్య అప్పు ఇచ్చిపుచ్చుకోవడం (g99 5/8 18-19)
నెం. 2: సామెతలు 20:1-30
నెం. 3: నీతి నిమిత్తం హింసించబడుచున్నారు (je 29వ పేజీ)
నెం. 4: హింసనెదుర్కొనుటకు సిద్ధంచేయుట (gt 50వ అధ్యాయం)
డిసెం. 31 వ్రాతపూర్వక పునఃసమీక్ష. చదవవలసిన బైబిలు భాగం: సామెతలు 26-31
పాట నెం. 18 (162)