కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/99 పేజీ 6
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 5/99 పేజీ 6

దైవపరిపాలనా వార్తలు

▪ అల్బేనియా: జనవరి నెలలో, ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 1,556 అని నివేదించబడింది. ఇది, గత సంవత్సరపు సరాసరి సంఖ్య కన్నా 20 శాతం పెరుగుదలను చూపిస్తుంది.

▪ బెలో: డిసెంబర్‌లో ప్రచారకుల మొత్తం సంఖ్య 73. ఇది గత సంవత్సరపు సరాసరి మీద 20 శాతం పెరుగుదలను, గత సంవత్సరం డిసెంబర్‌ నెలలోని మొత్తం సంఖ్యపై 22 శాతం పెరుగుదలను చూపిస్తుంది.

▪ కెనడా: జనవరి 1, 1999న నాలుగు వందల అరవై మంది క్రొత్త క్రమ పయినీర్లు నియమించబడ్డారు.

▪ అమెరికా: దక్షిణమెరికా రాష్ట్రాల్లో తుఫానుల వల్ల నష్టపోయినవారికి సహాయం చేసేందుకుగాను, సొసైటీ డిసాస్టర్‌ రిలీఫ్‌ కమిటీలను నియమించింది. టెక్సాస్‌లో వరదలకూ, అలాగే, ఫ్లోరిడా కీస్‌లో వచ్చిన జార్జ్‌ తుఫానుకూ బాధితులయ్యే వారికి కూడా ఈ కమిటీ సహాయం చేస్తుంది. సహోదరులకు సహాయం చేసేందుకు సొసైటీ చేసిన ఏర్పాట్లనూ, సహాయ కార్యక్రమాలను చేపట్టబడిన విధానాన్నీ చూసి ఇరుగుపొరుగువాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి