కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/98 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 7/98 పేజీ 7

ప్రకటనలు

◼ జూలై, ఆగస్టు నెలల కొరకు సాహిత్య ప్రతిపాదనలు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనచోట ఈ బ్రోషూర్లను అంటే దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, సర్వమానవాళి కొరకైన గ్రంథము, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్లను అందించవచ్చు.

◼ సెప్టెంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రత్యామ్నాయంగా సృష్టి (ఆంగ్లం) లేక నిరంతర జీవితము పుస్తకాలను అందించవచ్చు.

◼ గమనిక: పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంకా రిక్వెస్ట్‌ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14) నందు రిక్వెస్ట్‌ చేయాలి.

◼ అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! కొరకు చందాలు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, కావలికోట, తేజరిల్లు! విడిప్రతుల్ని ప్రతిపాదించవచ్చు.

◼ ఐదు వారాంతాలు ఉన్న ఆగస్టు నెల, అనేకమంది సహాయ పయినీరు సేవ చేయడానికి అనువుగా ఉండే నెల.

◼ సెప్టెంబరు 21, 1998 వారం మొదలుకొని సంఘపుస్తక పఠనంలో కొన్ని బ్రోషూర్లు పరిశీలించబడతాయి, ఇది దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరుతో ప్రారంభమౌతుంది.

◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—థంగూల్‌

మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే—గుజరాతి

1997 కావలికోట బౌండ్‌ వాల్యూమ్స్‌ (ఆంగ్లం)

1997 తేజరిల్లు! బౌండ్‌ వాల్యూమ్స్‌ (ఆంగ్లం)

◼ మరలా లభ్యమౌతున్న ప్రచురణలు:

ఈ రాజ్య సువార్త—కన్నడ

కురుక్షేత్రము నుండి అర్మగెద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట—మలయాళము

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—మలయాళము

మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా?—ఆంగ్లం

◼ స్టాకులోలేని ప్రచురణలు:

మీ యౌవనదశ—దాన్ని శ్రేష్ఠమైన విధంగా గడపడం—ఆంగ్లం

సంతోషము—దాన్నెలా కనుగొనగలరు?—ఆంగ్లం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి