కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/97 పేజీ 2
  • ఆగస్టులోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టులోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఉపశీర్షికలు
  • ఆగస్టు 4తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 11తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 18తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 25తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1997
km 8/97 పేజీ 2

ఆగస్టులోని సేవా కూటాలు

ఆగస్టు 4తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (22)

7 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. దేశం యొక్క, స్థానిక సంఘం యొక్క ఏప్రిల్‌ సేవా నివేదికపై వ్యాఖ్యానించండి.

13 నిమి: “కూటాలు సత్కార్యములు చేయడానికి పురికొల్పుతాయి.” ప్రశ్నాజవాబులు. కూటాల ముందూ, తర్వాతా క్షేమాభివృద్ధికరమైన సంభాషణ యొక్క ప్రయోజనాలను తెల్పండి.—పాఠశాల నిర్దేశక పుస్తకము, (ఆంగ్లం) పేజీ 82, పేరాలు 17-18 చూడండి.

25 నిమి: “అభివృద్ధికై యెహోవాపై ఆధారపడండి.” ప్రసంగమూ, ప్రదర్శనలు. బ్రోషూర్లను అందించిన చోట్ల పునర్దర్శనాలను చేయాల్సిన అవసరతను నొక్కిచెప్పండి. పఠనాలను ఎలా ప్రారంభించాలో చూపించడానికి చక్కగా సిద్ధపడిన రెండు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. 1997 మార్చి మన రాజ్య పరిచర్యలోని ఇన్‌సర్ట్‌లోని 7-11 పేరాల్లోవున్న సూచనలను చేర్చండి.

పాట 78 (21), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 11తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (8)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ నివేదిక.

15 నిమి: “వృద్ధులు నిర్విరామంగా ప్రకటిస్తున్నారు.” ప్రశ్నాజవాబులు. కావలికోట (ఆంగ్లం) 1988, జూలై 1, 13వ పేజీలోవున్న సహాయ పయినీరు చేసిన ఒక అమ్మమ్మ అనుభవాన్ని చేర్చండి.

25 నిమి: “రాజ్య మందిర నిర్మాణ అవసరతను పూర్తిచేయడం.” ప్రశ్నాజవాబులు.

పాట 71 (4), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 18తో ప్రారంభమయ్యే వారం

పాట 14 (16)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

10 నిమి: స్థానిక అవసరతలు.

25 నిమి: మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే బ్రోషూరును ఉపయోగిస్తూ పునర్దర్శనాల్ని చేయండి. ఒక ప్రశ్నను లేవనెత్తి జవాబు కొరకు బ్రోషూరువైపు అవధానాన్ని ఎలా మళ్లించాలో చూపించండి. ఉదాహరణకు, ఈ బ్రోషూరు ఇటువంటి ప్రశ్నలకు జవాబులిస్తుంది: మృతులకు ఏదైనా నిరీక్షణ ఉందా? (5-6 పేజీలు) దుఃఖించడం తప్పా? (8-9 పేజీలు) దుఃఖాన్ని ఎలా తట్టుకోవచ్చు? (18వ పేజీ) ఇతరులు ఎలా సహాయపడగలరు? (20-3 పేజీలు) మృత్యువును అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? (25వ పేజీ) బైబిలు ఎలాంటి ఓదార్పునిస్తుంది? (27వ పేజీ) తర్వాత, మరణాన్ని గురించి సాధారణంగా అడిగే ప్రశ్నలకు జవాబులివ్వడానికి పునర్దర్శనాలలో ఈ బ్రోషూరును వాళ్లెలా ఉపయోగించారనే విషయాన్ని సామర్థ్యంగల ఇద్దరు ప్రచారకులతో క్లుప్తంగా చర్చించండి. ఒక పునర్దర్శనం చేసేటప్పుడు ఈ బ్రోషూరును ఎలా ఉపయోగించవచ్చన్న దానిగురించి ఒక ప్రదర్శనను ఏర్పాటు చేయండి.

పాట 94 (5), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 25తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (29)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. తర్వాతి వారం కొరకు సేవా ఏర్పాట్ల గురించి ప్రకటించండి.

15 నిమి: “స్కూలునుండి పూర్తి లాభాన్ని పొందండి.” డిశంబరు 22, 1995, తేజరిల్లు!, (ఆంగ్లం) 7-11 పేజీల్లో ఉన్న సమాచారాన్ని చేరుస్తూ, ఒక తండ్రి తన పిల్లల్తో ఈ శీర్షికను చర్చిస్తాడు.

20 నిమి: ఒక సంకల్పంతో ప్రకటించండి. ఒక పెద్ద, ఒకరిద్దరు పరిచర్య సేవకులు మన పరిచర్య పుస్తకంలోని 8-12 పేజీల్లో ఉన్న సమాచారాన్ని పునఃసమీక్షిస్తారు. మన పరిచర్యపట్ల అనుకూలమైన, పురోభివృద్ధికరమైన దృక్పథాన్ని ఉంచుకుని ఎల్లప్పుడూ సంస్థతో పూర్తిగా సహకరిస్తూ ఉండడానికిగల బలమైన కారణాలపై కేంద్రీకరించండి.

పాట 100 (6), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి