దైవపరిపాలనా వార్తలు
మధ్యాఫ్రికా రిపబ్లిక్: అక్టోబరు నెలలో 1,846 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్రంతో పరిచర్య పని విశిష్టంగా ఉంది. ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాలు 19 చోట్ల జరిగాయి, మొత్తం 5,577 మంది హాజరయ్యారు, 32 మంది బాప్తిస్మం పొందారు.
మెక్సికో: నవంబరు నెలలో 4,11,292 మంది ప్రచారకులు నివేదించబడ్డారు. ఇది మరొక క్రొత్త శిఖరాగ్రము.
శ్రీలంక: నవంబరు నెలలో 1,873 ప్రచారకులున్నట్లు నివేదించబడింది, 9 శాతం చక్కని పెరుగుదల.