యెహోవా కే సాక్షి
గతంలో, యెహోవాసాక్షులు అనే నామానికి హిందీలో “యెహోవా కే గవాహ్” (यहोवा के गवाह) మరియు “యెహోవా కే సాక్షి” (यहोवा के साक्षी) అనే రెండు పదసముదాయాలు ఉండేవి. ఒకే విధంగా ఉండేందుకు మనం సొసైటీ ప్రచురణలలో “యెహోవా కే సాక్షి” (यहोवा के साक्षी) అనే పేరును మాత్రమే ఉపయోగిస్తాము. “సాక్షి” అనే పదం హిందీ బైబిలులో యెషయా 43:10-12 నందు ఉపయోగించబడింది; దీనిని ఉపయోగించడం హిందీ భాషలోని పేరును ఇతర ప్రాంతీయ భాషలకు సాదృశ్యంగా చేస్తుంది.