ప్రకటనలు
◼ అందించవలసిన సాహిత్యాలు ఆగష్టు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్‌ను రూ. 4.00 చందాకు అందించవచ్చు. ఇది లభ్యంకానిచోట, లేక వేరే అంశం మరింత ఉచితంగా ఉండే చోట, స్కూల్ బ్రోషూర్ తప్ప వేరే ఏ బ్రోషూర్‌నైనా ఉపయోగించవచ్చు. సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని రూ. 20.00 చందాకు (పెద్ద సైజు రూ. 40.00) అందించండి. అక్టోబరు: తేజరిల్లు! లేదా కావలికోట పత్రికలకు చందా సేకరణ. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 60.00, ఆరునెలల చందా రూ. 30.00, మాస పత్రికలకు సంవత్సర చందా రూ. 30.00. మాస పత్రికలకు ఆరునెలల చందా లేదు. నవంబరు: ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అనే పుస్తకంతోపాటు న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్. ఇంగ్లీషులో కాకుండా యితర భాషల్లో, స్కూల్ బ్రోషూర్ తప్ప మరే బ్రోషూర్‌నైనా లేదా 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు.
◼ డిశంబరు 30 నుండి జనవరి 1వరకు జరగవలసిన జిల్లా సమావేశ స్థలం ఎర్నాకులం నుండి కోట్టయంకు మార్చబడింది.
◼ దయచేసి “దైవ భయము” అనే జిల్లా సమావేశము యొక్క మారిన తేదీలను గమనించండి:
న్యూఢిల్లీ: నవంబరు 4-6. మార్గోవా: నవంబరు 17-19 (గురువారం నుండి శనివారం వరకు). పూనా: డిశంబరు 2-4.
◼ ప్రతి సంఘానికి మూడు లిటరేచర్ ఇన్వెంటరీ ఫారాలు (S-18) లభిస్తాయి. సంఘ సెక్రటరీ ఆగష్టు మొదట్లోనే లిటరేచర్ సర్వెంట్‌ను కలిసి, నెలాఖరున సంఘంలో స్టాకున్న సాహిత్యాల జాబితాను తీసుకోడానికి తేదీని నిర్ణయించాలి. స్టాకులోవున్న సాహిత్యాలన్నింటికి అసలు వెలకట్టి, వాటి మొత్తాలను లిటరేచర్ ఇన్వెంటరీ ఫారమ్‌లో వ్రాయాలి. మ్యాగజీన్ సర్వెంట్ నుండి స్టాకులో ఉన్న మొత్తం పత్రికల సంఖ్యను తీసుకోవచ్చు. దయచేసి సెప్టెంబరు 6 దాటక ముందే అసలు కాపీని సొసైటీకి పంపించండి. మీ ఫైళ్ళలో వాటి కార్బను కాపీని ఉంచండి. మూడవ కాపీని వర్క్ షీట్‌గా ఉపయోగించవచ్చు. సెక్రటరీ పర్యవేక్షణలో లెక్కబెట్టడం జరగాలి, పూర్తయిన ఫారాన్ని అధ్యక్షుడు సరి చూడాలి. ఫారంపై సెక్రటరీ మరియు అధ్యక్షుడు సంతకం చేయాలి.
◼ కాంగ్రిగేషన్ అనాలిసిస్ రిపోర్టు ఫారంలో (S-10) రాయడానికి సంఘ సెక్రటరీ సేవా రిపోర్టులను సేకరించాలి. రిపోర్టులను సేకరించడానికి సహాయపడే పెద్దలకు లేదా పరిచారకులకు కూడా, అధ్యక్షుడు జాగ్రత్తగా ఉపదేశమిస్తాడు. ఇది సంఘ ప్రచారకుల రికార్డు కార్డుల (S-21) నుండి అవసరమైన వివరాల పట్టీని సరిగ్గా తయారు చేయడాన్ని సాధ్యం చేస్తుంది. సేవా కమిటీ, కాంగ్రిగేషన్ అనాలిసిస్ రిపోర్టు ఫారాన్ని (S-10) సరిగ్గా, చక్కగా నింపి జాగ్రత్తగా సరి చూడాలి. దయచేసి S-10 ఫారాన్ని సెప్టెంబరు 10 దాటక ముందే సొసైటీకి పంపండి.
◼ సెప్టెంబరు 1, 1994 నుండి క్రమ పయినీరింగ్ చెయ్యాలనుకునే వాళ్ళు ఆలస్యం చేయకుండా దరఖాస్తు పంపాలి.
◼ తమకు కావలసినన్ని 1995 ఇయర్ బుక్, క్యాలెండరు, ప్రతి దినము లేఖనాలను పరిశీలించుట అనే పుస్తకాలను యింత వరకూ ఆర్డరు చేయని సంఘాలు వెంటనే ఆర్డరు చేయాలి. మామూలు లిటరేచర్ ఆర్డరు ఫారమ్‌లో (S-AB-14) ఆర్డరు చేయాలని దయచేసి గుర్తుంచుకోండి. కాని, అదే ఫారమ్‌లో యితర సాహిత్యాలను చేర్చకూడదు. లేఖనాలను . . . . పరిశీలించుట 1995 బెంగాలీ, ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, నేపాలీ, తమిళం, తెలుగు భాషల్లో లభ్యమౌతుంది.
◼ మొదటి పేజీలో పేరు, తేదీలతో సహా అవేక్!ను బెంగాలీ, హిందీ భాషల్లో మూడు నెలలకోసారి క్రమంగా ముద్రించడం ఆరంభించినప్పటికీ, బెంగాలీ లేదా హిందీ భాషల్లో అవేక్! పత్రిక యిప్పటికీ చందాను బట్టి లభించదని దయచేసి గుర్తుంచుకోండి.
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
మలయాళం: జెహోవాస్ విట్నెసెస్ ఇన్ ది ట్వెంటియత్ సెంచరి అనే బ్రోషూర్
◼ మరలా లభ్యమయ్యే సాహిత్యాలు:
బెంగాలీ: ఎలిమెంటరీ బైబిల్ టీచింగ్స్: ఇంగ్లీషు: ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ మామూలు సైజు, డీలక్స్ (మెరూన్) పాకెట్ సైజు (నలుపు), పారడైస్ రిసోర్టెడ్ టు మ్యాన్‌కైండ్ బై థియోక్రసీ!, సింగ్ ప్రెయిజెస్ టు జెహోవా (పెద్ద అచ్చు), స్కూల్ అండ్ జెహోవాస్ విట్నెసెస్; హిందీ: బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను, జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!, “ఈ రాజ్య సువార్త”; మలయాళం: త్రిత్వమును మీరు నమ్మవలయునా?, జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!; మరాఠీ: బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను; నేపాలీ: ఎలమెంటరీ బైబిల్ టీచింగ్స్, జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!; తమిళం: కురుక్షేత్రం నుండి అర్మగెద్దోను వరకు—మరియు మీరు జీవితముతో తప్పించుకొనుట; తెలుగు: “ఈ రాజ్య సువార్త.”