కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/93 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 8/93 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: ఆగస్టు మరియు సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు. పెద్ద సైజు (ఆంగ్లంలో) రూ. 40.00కి, చిన్నసైజు రూ. 20.00కి అందించండి. అక్టోబరు: అవేక్‌! లేక కావలికోట చందా సేకరణలు. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60.00 నెలసరి పత్రికలకు సంవత్సరం చందా, పక్షపత్రికలకు ఆరునెలల చందా రూ. 30.00 నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు. చందా తీసుకొనుటకు నిరాకరిస్తే ఒక్కొక్క పత్రిక రూ. 3.00కు అందజేయవచ్చు. సమయోచితంగా, మాన్‌ కైండ్స్‌ సర్చ్‌ ఫర్‌ గాడ్‌ రూ. 30.00కి అందజేయవచ్చు. నవంబరు: న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చర్స్‌ను ది బైబిల్‌—గాడ్స్‌ వర్డ్‌ ఆర్‌ మ్యాన్స్‌?తో కలిపి రూ. 72.00కి లేక వేర్వేరుగా అయితే రూ. 60.00 మరియు రూ. 12.00కి అందజేయవచ్చును. వాటిని నిరాకరిస్తే, లేక ఆ భాషలలో అవి లభ్యము కానప్పుడు, 192-పేజీల పాత పుస్తకములను రూ. 6.00కు ఒకొక్క దానిని అందించవచ్చు. ఈ జాబితాలోని పుస్తకములు మా వద్ద వున్నవి: ఇంగ్లీషు: డిడ్‌ మాన్‌ గెట్‌ హియర్‌ బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌? మరియు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? గుజరాతీ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్‌ యువర్‌ కింగడమ్‌ కమ్‌” మరియు నిత్యజీవమునకు నడుపు సత్యము: హిందీ: నిన్ను సంతోషపరచు సువార్త, మరియు “లెట్‌ యువర్‌ కింగడమ్‌ కమ్‌” కన్నడ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్‌ యువర్‌ కింగడమ్‌ కమ్‌” మరియు “తింగ్స్‌ ఇన్‌ విచ్‌ ఇట్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌ ఫర్‌ గాడ్‌ టు లై” మరాఠీ: “లెట్‌ యువర్‌ కింగడమ్‌ కమ్‌,” లిజనింగ్‌ టు ది గ్రేట్‌ టీచర్‌ మరియు నిత్యజీవమునకు నడుపు సత్యము: తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “లెట్‌ యువర్‌ కింగడమ్‌ కమ్‌” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మన సమస్యలు బ్రోషూరును బెంగాలీ లేక నేపాలీ తెలిసిన వ్యక్తులకు ఇదిగో . . . సమస్తము బ్రోషూరును పంజాబీ తెలిసిన వ్యక్తులకు అందించవచ్చును. మలయాళంలో యువర్‌ యూత్‌—గెటింగ్‌ ది బెస్ట్‌ అవుట్‌ ఆఫ్‌ ఇట్‌! పుస్తకమును రూ. 12.00కు అందించవచ్చును. ఈ పుస్తకమును ప్రత్యేక ధరకు ఇవ్వకూడదను విషయాన్ని దయచేసి గమనించండి. గమనిక: పైన పేర్కొనబడిన సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ ఆర్డరులో (ఎస్‌-14) ఆర్డరు చేయవచ్చు.

◼ 1994 క్యాలెండర్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసెస్‌, 1994 ఇయర్‌ బుక్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్నెసెస్‌, లేక ఎగ్జామినింగ్‌ ది స్క్రిప్చర్స్‌ డెయిలీ—1994ను ఇంకా ఆర్డరు చేయని సంఘములు వెంటనే చేయవలెను. ఎగ్జామినింగ్‌—1994 బెంగాలీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, తమిళం మరియు తెలుగులో లభ్యమగుచున్నవి. మీ ఆర్డరును మామూలు ప్రచురణల ఆర్డరు ఫారం (ఎస్‌-ఎబి-14) పై వ్రాయుట దయచేసి గుర్తుంచుకొనండి. ఎగ్జామినింగ్‌—1994 ఇంగ్లీషులో కావలసిన వాటి ఆర్డరును ఫారము ముందు వ్రాయవలెను మరియు ఇతర భాషలలో కావలసిన ఎగ్జామినింగ్‌—1994 గురించి ఫారం వెనకాల, ఏయే భాష(లు) కావలెనో స్పష్టంగా తెలియజేస్తూ వ్రాయవలెను. ఈ మూడు అంశములు కాక, ఆ ఫారముపై వేరే ఇతర అంశముల ఆర్డరు ఉండకూడదు.

◼ కొన్నిసార్లు మేము సంఘాలకు వారి క్రమ ఆర్డరుకంటే ఎక్కువ పత్రికలను పంపుతాము. వారు ఈ పత్రికలను ఎందుకు పొందుచున్నారో సంఘములకు తెలియుటకు “ఎక్స్‌ట్రా” అను పదము అంటించబడిన లేబులుపైన వ్రాసి ఉంటుంది. వీటికై సంఘాలు డబ్బు కట్టనక్కర లేదు. సంఘాలు వాటిని కూడా క్రమ పంపిణీ ప్రతులవలెనే అందించి వాటివలన వచ్చిన డబ్బును తమ పత్రికల అకౌంటులో ఉంచవచ్చు.

◼ ఒక సంఘముతో కూడుకొంటున్న వారందరూ కావలికోట మరియు అవేక్‌! కొరకైన క్రొత్త మరియు పాత చందా రిన్యూవల్‌లను అన్నింటిని ఆలాగే తమ వ్యక్తిగత చందాలను సంఘము ద్వారానే పంపవలెను.

◼ ప్రచారకుల ద్వారా వ్యక్తిగతముగా పంపబడిన లిటరేచర్‌ ఆర్డరులను సంస్థ పంపదు. సూచించబడిన ఐటమ్‌ కావలసినవారు సంఘ లిటరేచర్‌ సర్వెంట్‌కు సలహా ఇవ్వవచ్చు, అతను సంఘము యొక్క నెలసరి లిటరేచర్‌ ఆర్డరులో దాని గురించి వ్రాయును. వ్యక్తిగత లిటరేచర్‌ తెప్పించుకొనుటకు ఇష్టపడుతున్న వారందరు లిటరేచర్‌ విషయాలు చూసుకొను సహోదరునికి తమకు కావలసిన అంశములు తెలియజేయుటకై ప్రతినెలా సంఘ నెలసరి లిటరేచర్‌ ఆర్డరు సంస్థకు పంపక మునుపు సంఘములో ప్రకటన చేయుటకు పరిచారకుడు ఏర్పాటు చేయవలెను.

◼ సెప్టెంబరు 1, 1993 నుండి క్రమ పయనీరు సేవ మొదలుపెట్ట తల్చుకున్న ప్రచారకులందరు ఆలస్యము చేయకుండా దరఖాస్తు చేయవలెను. అప్లికేషన్లు ఆగస్టు ముగియక మునుపే సంస్థకు పంపబడవలెను. అక్టోబరు 1986 మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్టులో 21 నుండి 26 పేరాలను దయచేసి పునఃపరిశీలించండి.

◼ సంఘ సెక్రటరీ లిటరేచర్‌ సర్వెంట్‌తో ఆగస్టు మొదట్లోనే కలిసి నెలాఖరులో సంఘ ప్రచురణల స్టాకు ఇన్‌వెంటరీ తీసుకొనుటకు ఒక తేదీని నిర్ణయించవలెను. స్టాకున్న ప్రచురణలను అన్నింటిని లెక్కించవలెను, మరియు మొత్తాన్ని లిటరేచర్‌ ఇన్‌వెంటరీ ఫారం (ఎస్‌-18)లో ఎక్కించాలి. ప్రతి సంఘానికి అటువంటి మూడు ఫారంలు పంపబడును. వాటిని పూర్తిగా నింపి ఒరిజినల్స్‌ను 1993 సెప్టెంబరు 6 లోపు మాకు పంపాలి. మీ ఫైలు కొరకు ఒక కార్బను కాపీ ఉంచండి. మూడవ కాపీని వర్క్‌ షీట్‌లా ఉపయోగించవచ్చు. ఇన్‌వెంటరీని సెక్రటరీ పరీక్షించాలి, మరియు పూర్తిచేయబడిన ఫారం ప్రిసైడింగ్‌ ఓవర్‌సీయర్‌ పరిశీలించి సంతకము చేయాలి. ప్రస్తుతము ఉన్న పత్రికల సంఖ్యను మ్యాగజైన్‌ సర్వెంట్‌ నుండి పొందవచ్చు.

◼ సర్వీస్‌ రిపోర్టులను సంఘ అనాలిసిస్‌ ఫారం (ఎస్‌-10)లో ఎక్కించుటకు సంఘ సెక్రటరీ వాటిని కూర్పు చేయును. రిపోర్టులను కూర్పు చేయుటకు తనకు సహాయము చేయుచున్న పెద్ద లేక పరిచారకునికి కూడా అతడు జాగ్రత్తగా ఉపదేశించును. సంఘ ప్రచారకుల రికార్డు కార్డు (ఎస్‌-21)ల నుండి అవసరమైన సమాచారాన్ని సరిగ్గా లెక్కించుటకు ఇది సహాయం చేస్తుంది. సంఘ అనాలిసిస్‌ రిపోర్టు ఫారం (ఎస్‌-10)ను కచ్చితంగా మరియు చక్కగా నింపవలెను మరియు సేవాకమిటీ ద్వారా పరిశీలించబడవలెను.

◼ జూన్‌ 1, 1993, నుండి తమిళనాడులో TN-5 సర్క్యూట్‌ అను ఒక క్రొత్త సర్క్యూట్‌ పనిచేయడం మొదలుపెట్టింది. ఆ ప్రాంతములో పెరుగుతున్న సంఘముల సంఖ్య దృష్ట్యా ఇది అవసరమైనది. ఆంధ్ర ప్రదేశ్‌లో అదనంగా, సంఘాలు పెరుగుతున్నందున, అండమాన్‌ దీవులలోని సంఘాలను AP-2 సర్క్యూట్‌లో ఒక భాగముగా ఉంచక, మళ్లీ ఒక ప్రత్యేక సర్క్యూట్‌గా చేయడం జరిగింది. కావున ప్రస్తుతం ఇండియాలో 22 సర్క్యూట్‌లు కలవు, వీటిలో మూడింటికి ‘ఏ’ మరియు ‘బి’ భాగాలు ఉన్నాయి. వీటిలో 22 పూర్తికాల ప్రాంతీయ కాపరులు సేవ చేస్తున్నారు.

◼ మళ్లీ అందుబాటులో వున్న ప్రచురణలు:

మరాఠి: సురక్షితమైన భవిష్యత్తును నీవెట్లు కనుగొనగలవు? తమిళం: “సింగింగ్‌ అండ్‌ అకంప్లిషింగ్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ మ్యూజిక్‌ ఇన్‌ యువర్‌ హార్ట్స్‌” (పాత పాటల పుస్తకము).

◼ పోస్టుద్వారా లభ్యమయ్యే అవేక్‌! మాస పత్రిక సంచికలలో తెలుగు భాష చేర్చబడింది. కాబట్టి ప్రస్తుతం తెలుగు అవేక్‌! పత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 30 చొప్పున చందాలు సేకరించవచ్చును. సంఘాలు తెలుగు అవేక్‌! పత్రికల కొరకు తమ డిస్ట్రిబ్యూటర్‌ ఆర్డర్‌లను M-202 ఫారమ్‌నుపయోగించి పంపవలెను.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి