కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/93 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 5/93 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: మే: కావలికోట కొరకు చందా సేకరణలు. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60. పక్షపత్రికలకు ఆరునెలల చందా, నెలసరి పత్రికలకు సంవత్సరం చందా రూ. 30. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు.) జూన్‌: జీవించిన వారిలోకెల్ల మహాగొప్ప మనిషి రూ. 40. జూలై: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? రూ. 4.00. ఈ బ్రోషూర్‌ అందుబాటులో లేని చోట ఈ క్రింది బ్రోషూర్లలో దేనినైనా అదే వెలకు అందజేయవచ్చు: డస్‌ గాడ్‌ రియల్లీ కేర్‌ అబౌట్‌ అస్‌, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, ది డివైన్‌ నేమ్‌ ధట్‌ విల్‌ ఎండ్యూర్‌ ఫరెవర్‌, లేక పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము. ఆగస్టు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు. పెద్ద సైజు రూ. 40.00కి, చిన్నసైజు రూ. 20.00కి అందించండి.

◼ జూన్‌ 1, 1993నుండి ది వాచ్‌టవర్‌ ఇండియాలోని అన్నిభాషలలోనూ ఇంగ్లీషు సంచికతోపాటు ఏకకాలంలో ఉంటుంది. స్వభాషలోని సంచికలన్నీ మూడునెలలు వెనుకబడి ఉన్నాయి గనుక, వాచ్‌టవర్‌ పఠనంలోని పదమూడు పఠన శీర్షికలను పరిశీలించకుండా తప్పిపోవడమే దీని భావంకాగలదు. ఈ శీర్షికలు బ్రోషర్‌ రూపంలో అచ్చు వేయబడుతున్నాయి, మరి మేము ఈ బ్రోషర్‌లను అన్ని సంఘాలకు వారివారి భాషలలో పంపిస్తున్నాము. ప్రతివారం ఒక శీర్షికను సంఘపుస్తక పఠనంలో, మే 10నుండి ప్రారంభించి పదమూడు వారాలపాటు పఠించవలసియుంటుంది. పుస్తక పఠనములను ఇంగ్లీషులో జరుపుకొనే సంఘాలకొరకు మనరాజ్యసేవ ఇంగ్లీషు సంచికలో మేకింగ్‌ యువర్‌ ఫ్యామిలీ లైఫ్‌ హేపి అను పుస్తకంనుండి పఠన పట్టికను వేసెదము. ప్రతివారమునకు ఫ్యామిలి పుస్తకంలోని పెద్దపెద్ద భాగాలు పట్టికలో వేయబడతాయి గనుక, ఎన్నుకొన్న పేరాలను మాత్రమే చదవాలి, తద్వారా పఠనం సమయానికి పూర్తవుతుంది. గ్రేటెస్ట్‌ మ్యాన్‌ హు ఎవర్‌ లివ్డ్‌ అను పుస్తక పఠనం ప్రస్తుతం ఆగస్టు 9, 1993న ప్రారంభమౌతుంది.

◼ వాచ్‌టవర్‌ సంస్థ యొక్క ఫాక్స్‌ నంబరు, అన్ని టెలిఫోన్‌ నంబర్లు ఇటీవల మారాయి. లోనావలా యొక్క STD కోడ్‌, 021147 మారలేదు. పాత, క్రొత నంబర్లు క్రింద ఇవ్వబడ్డాయి:

పాత క్రొత్త

కార్యాలయం: 2005 3005

2934 3034

3517 3017

ఫ్యాక్టరీ: 2637 3727

3561 3721

ఫాక్స్‌ నెం.: 3451 3851

◼ యెహోవాసాక్షుల 1993 క్యాలెండర్లు ఇంకా మావద్ద వున్నాయి. సంఘాలు తమ తరువాతి సాహిత్య ఆర్డరుతోపాటు వీటికొరకు ఆర్డరు చేయవచ్చు.

◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:

ఇంగ్లీషు: వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1986-90 (5-సంవత్సరాలు);

గుజరాతీ: ఆర్గనైజ్డ్‌ టు అకంప్లిష్‌ అవర్‌ మినిస్ట్రీ. జీవించిన వారిలోకెల్ల మహాగొప్ప మనిషి అనే పుస్తకం ఇప్పుడు గుజరాతి, మలయాళం, బెంగాలి, హిందీ, కన్నడ, మరాఠి, నేపాలి, తమిళం మరియు తెలుగు భాషల్లో కూడ లభ్యమవుతుంది. సంఘపుస్తక పఠనంలో పఠించుటకుగాను దీనిని తగిన సమయంలో పొందేలా అన్ని సంఘాలు వారివారి భాషలలో ఆర్డరు చేయుట మొదలుపెట్టవచ్చును.

◼ మళ్లీ అందుబాటులో ఉన్న ప్రచురణలు:

ఇంగ్లీషు: అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ బైబిలు; ఎంఫాటిక్‌ డయగ్లాట్‌; సింగ్‌ ప్రేయిజెస్‌ టు జెహోవా (పెద్దది); హిందీ: ద ట్రూత్‌ దట్‌ లీడ్స్‌ టు ఎటర్‌నల్‌ లైఫ్‌. (ఇది బ్రూక్లిన్‌లో ముద్రించబడిన గట్టిఅట్టగల పుస్తకమని గమనించండి. అందుకే ఇది ప్రత్యేక వెలకు లభించదు. గాని పయినీర్లకు రూ. 6.00కు, సంఘ ప్రచారకులకు, బయటి వారికి, రూ. 12.00కు లభిస్తుంది.) మలయాళం: ది పాత్‌ ఆఫ్‌ డివైన్‌ ట్రూత్‌ లీడింగ్‌ టు లిబరేషన్‌.

◼ అందుబాటులో లేని ప్రచురణలు:

ఇంగ్లీషు: గాడ్స్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ ఎ తవుజండ్‌ ఇయర్స్‌ హేజ్‌ అప్రోచ్డ్‌; హాపీనెస్‌—హవ్‌ టు ఫైండ్‌ ఇట్‌?; మేక్‌ యువర్‌ ఫామిలీ లైఫ్‌ హాపీ; సింగ్‌ ప్రేయిజస్‌ టు జెహోవా (చిన్నది); తియోక్రటిక్‌ మినిస్ట్రీ స్కూల్‌ గైడ్‌ బుక్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి