ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: ఫిబ్రవరి: నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 40. (చిన్నసైజు రూ. 20.) మార్చి: యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకం రూ. 20. ఇది లభ్యముకాని భాషలలో నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 40. (చిన్నసైజు రూ. 20.) ఏప్రిల్, మే: వాచ్‌టవర్ చందా సేకరణలు. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60. పక్షపత్రికలకు ఆరునెలల చందా, నెలసరి పత్రికలకు సంవత్సరం చందా రూ. 30. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు.)
గమనిక: పైన చెప్పబడిన అందింపు సాహిత్యాలను ఇంకా ఆర్డరు చేయని సంఘములు వారి తదుపరి లిటరేచర్ ఆర్డరు ఫారంలో (S-14) చేయవలెను.
◼ కార్యదర్శి మరియు సేవాకాపరి క్రమ పయినీర్ల పనిని పునర్విమర్శించాలి. ఎవరికైన కోరబడిన గంటలను చేరుకొనటంలో కష్టమైన పరిస్థితి ఉంటే సహాయం కొరకు పెద్దలు ఏర్పాటు చెయ్యాలి. సలహాల కొరకు సొసైటి ఉత్తరాలు (S-201) అక్టోబరు 1, 1992 మరియు అక్టోబరు 1, 1991 చూడండి. మన రాజ్య పరిచర్య అక్టోబరు 1986 ఇన్సర్ట్ పేరాలు 12-20 కూడా చూడండి.
◼ జ్ఞాపకార్థ దిన ఆచరణ ఏప్రిల్ 6, 1993 మంగళవారం జరుగుతుంది. ప్రసంగం ముందే ప్రారంభమైనప్పటికి, జ్ఞాపకార్థ ఆచరణ రొట్టె మరియు ద్రాక్షారసమును అందించుట సూర్యాస్తమయమునకు ముందు ప్రారంభం కాకూడదని దయచేసి జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రాంతములో సూర్యాస్తమయము ఎప్పుడు జరుగుతుందో స్థానికంగా తెలుసుకొనండి. ప్రాంతీయ సేవకొరకైన కూటములు తప్ప ఇతర ఏ కూటములు ఆ తారీఖున జరగకూడదు. సాధారణంగా మీ సంఘానికి మంగళవారం కూటములుంటే రాజ్యమందిరం లభ్యమైతే వారంలో మరొక రోజుకు వాటిని మార్చుకొనవచ్చును. మీ సేవా కూటముపై అది ప్రభావం కలిగివుంటే, మీ సంఘానికి ప్రత్యేకంగా అన్వయించే భాగాలను మరొక సేవాకూటములో చొప్పించవచ్చును. ప్రాంతీయ కాపరి దర్శనముగల సంఘాలు సాధారణంగా మంగళవారం సాయంకాలము జరిగే కూటములను వేరే సమయానికి మార్చుకోవాలి.
◼ మార్చి మరియు ఏప్రిల్ మాసాలలో సహాయ పయినీర్లగా చేయదలచుకొన్నవారు వారి పథకాలను ముందేవేసుకొని వారి అప్లికేషన్లను ముందే యివ్వాలి. ఇది పెద్దలు అవసరమైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేయడానికి, తగినంతగా సాహిత్యములను అందుబాటులో ఉంచుటకును సహాయపడుతుంది.
◼ థియోక్రటిక్ మినిస్ట్రి స్కూల్ గైడ్ బుక్ 21-37 అధ్యాయాలలోని సమాచారము గుజరాతిలో బ్రోషర్ రూపంలో ప్రచురించబడింది. సంఘములు వీటిని ఆర్డరుచేసి మానుండి పొందవచ్చును. ప్రచారకులకు రూ. 3 పయినీర్లకు రూ. 2 లభ్యమౌతుంది.
◼ లభ్యమౌతున్న కొత్త సాహిత్యములు:
ఇంగ్లీషు: డజ్ గాడ్ రియల్లి కేర్ ఎబౌట్ అజ్? (కొత్త బ్రోషర్); విల్ దిస్ వరల్డ్ సర్‌వైవ్? (ట్రాక్ట్ నెం. 19); కంఫర్ట్ ఫర్ ది డిప్రెస్డ్ (ట్రాక్ట్ నెం. 20); ఎంజాయ్ ఫామిలి లైఫ్ (ట్రాక్ట్ నెం 21); హు రియల్లి రూల్స్ ది వరల్డ్? (ట్రాక్ట్ నెం. 22). గుజరాతి: ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్. మలయాళము: ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్.
◼ స్టాకులో లేని సాహిత్యములు:
ఇంగ్లీషు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ డీలక్స్ బైబిలు (DLbi12) (రెఫెరెన్సులతో)-మెరూన్; న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ పెద్ద అచ్చు బైబిల్ (Rbi8) (రెఫరెన్సులతో); ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చ్‌ర్స్; మ్యాన్ కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్. గుజరాతి: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?. నేపాలి: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!. తమిళము: సంరక్షించు దేవుడు ఉన్నాడా?. ఉర్దు: విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము.
◼ ఈ క్రింది ప్రచురణల వెల జనవరి 1, 1993 నుండి మారింది:
Publications Cong & Pio Public
Young People Ask; Live Forever (small); Creation (small); Sing Praises (small) Rs.15.00 Rs.20.00
Bible Stories; Live Forever (large); Creation (large); Revelation; Scripture Inspired; Sing Praises (large) Greatest Man Rs. 30.00 40.00
Reasoning from the Scriptures 20.00 30.00
Singing and Accompanying Yourselves ... (Old) Rs. 4.00 6.00
Awake! brochures Rs. 1.50 3.00
4-colour brochures Rs. 3.00 4.00
Tracts per 100 Rs. 10.00 10.00
NWT with references (bi12) Rs. 45.00 60.00
Kingdom Interlinear Bible; Diaglott Rs. 30.00 40.00
NWT Deluxe Bible (DLbi12)(with references)NWT Deluxe Pocket-size Bible (DLbi25)NWT Largeprint Bible (Rbi8) Rs. 125.00 200.00
Yearbook Rs. 15.00 20.00
Calendar Rs. 20.00 20.00